For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంక్ ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్ మీ ఖాతాలో డబ్బులు గోవిందా...?

By girish
|

ఆన్ లైన్ నేరస్థుల నుంచి తప్పించుకోవాలి అంటే ఇక నుంచి మిస్డ్ కాల్ పట్ల మొబైల్స్ వినియోగిస్తున్న బ్యాంకు ఖాతాదారులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా? ముంబై కి చెందిన ఒక వ్యాపారి సిమ్ కార్డు హ్యాకింగ్ నేరగాళ్లు హ్యాక్ చేశారు.

ఇక వ్యాపారి బ్యాంకు అకౌంట్ నుంచి రూ.1 .50 కోట్లు ఇతర బ్యాంకు అకౌంట్లకి బదిలీ చేశారు అసలు ఎలా జరిగింది అని అనుకుంటారా? ఈ వ్యాపారి మిస్డ్ కాల్ వచ్చిన నంబర్ కి తిరిగి కాల్ చేసాడు అంతే అతని సిమ్ కార్డు నంబర్ హ్యాకర్లకి తెలిసిపోయింది.

బ్యాంక్ ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్ మీ ఖాతాలో డబ్బులు గోవిందా...?

దింతో అనుమానం వచ్చిన వ్యాపారి సైబర్ పోలీస్ లకి పిర్యాదు చేసాడు ఈ సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దారియతు చేస్తున్నారు. మొత్తం 24 బ్యాంకు అకౌంట్లకి రూ.1 .50 కోట్లు బదిలీ చేసిన్నట్లు ఇది కూడా ఇంటర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా హ్యాకర్లు బదిలీ చేసిన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

మోసానికి గురైన వ్యాపారి ఫోన్ నెంబర్ హ్యక్కెర్ల సిమ్ కార్డుకు ఆక్టివ్ చేసుకొని OTP ద్వారా ఈ మొత్తం డబ్బును ఇతర బ్యాంకు అకౌంట్లకి మళ్ళించిన్నట్లు తెలుస్తోంది.

Read more about: banking
English summary

బ్యాంక్ ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్ మీ ఖాతాలో డబ్బులు గోవిందా...? | Bank Account Fraud From Missed Call

Avoiding online criminals means that the mobile bankers who use mobile phones should be careful about the missed call. Do you know why? One of the Mumbai-based trader SIM card hacking criminals was hacked.
Story first published: Saturday, January 5, 2019, 13:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X