సంక్రాంతి పండుగ వస్తోంది అక్కడ సంక్రాంతి పండుగ అంటే ఒక పెద్ద పండుగ అందుకోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకి ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. నిరుపేద కుటుంబాలు కూడా పండుగ జరుపుకోవాలి అని ఈ నిర్ణయం తీసుకొంది.

రాష్ట్రంలో:
ఇంతకీ ఏంటి ఆ నిర్ణయం అసలు ఏ రాష్ట్రంలో జరిగిందో తెలుసుకుందామా? ఈ మంచి నిర్ణయం తమిళనాడు ప్రభుత్వం తీసుకొంది ఇంకా నిర్ణయం ఏమిటి అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి రూ.1000 ఇవ్వనుంది అలాగే ఈ రూ.1000 తో పటు ఒక గిఫ్ట్ కూడా ఇవ్వనున్నట్లు అసెంబ్లీ సాక్షిగా నిర్దారించారు.

రాష్ట్ర గవర్నర్:
ఇక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునేందుకు ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.తమిళనాడులో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సంధర్బంగా అసెంబ్లీ ప్రాంగణంలో ఆ రాష్ట్ర గవర్నర్ శాసనసభలో ప్రసంగించారు.

రేషన్ కార్డు:
ఈ సంధర్బంగా అయన ప్రభుత్వం తరుపున మాట్లాడుతూ సంక్రాంతికి ప్రభుత్వం అందించనున్న సహాయం గురించి ప్రకటించారు. కానీ ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది ఏంటి అంటే కేవలం రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకే ఈ రూ.1000 ఇవ్వనుంది.

ఉత్తర తమిళనాడు:
అంతేకాకుండా ఈ సంవత్సరం ప్రకృతి విపత్తులకు లోనైనా అంటే గజ తుఫాను ఉత్తర తమిళనాడు కరువు బారిన పడిన ప్రాంతాలకు ప్రజలకు తొడుగుగా సరుకులు మరియు రూ.1000 అలాగే ఒక గిఫ్ట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. వీరు రేషన్ కార్డుతో సరుకులు అలాగే రూ.1000 తీసుకోవచ్చు అని రాష్ట్ర గవర్నర్ తెలిపారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications