For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు మీకోసం!

By girish
|

ఇండియాలో మొత్తం అన్ని నగరాలలో పెట్రోలు, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర రూ.68.65 ఉండగా.. డీజిల్ ధర రూ.62.66 గా ఉంది. ఇక వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోలు ధర రూ.74.30 ఉండగా.. డీజిల్ ధర రూ.65.56 గా ఉంది.

హైద‌రాబాద్‌లో పెట్రోల్ ధర రూ.72.82 ఉండగా.. డీజిల్ రూ.68.11 గా ఉంది. విజయవాడలో పెట్రోల్‌ ధర రూ.72.38 ఉండగా.. డీజిల్‌ ధర రూ.67.34 వద్ద కొనసాగుతోంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌ 53.35 డాలర్ల వద్ద ఉండగా.. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర 45.06 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు మీకోసం!

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు:

నగరం పెట్రోలు ధర (లీటర్) డీజిల్ ధర (లీటర్)

ఢిల్లీ ₹ 68.65 ₹ 62.66
ముంబయి ₹ 74.30 ₹ 65.56
కోల్‌కతా ₹ 70.78 ₹ 64.42
చెన్నై ₹ 71.22 ₹ 66.14
బెంగళూరు ₹ 69.21 ₹ 63.01
తిరువనంతపురం ₹ 71.82 ₹ 67.41
హైదరాబాద్ ₹ 72.82 ₹ 68.11
విజయవాడ ₹ 72.31 ₹ 67.29

Read more about: petrol
English summary

దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు మీకోసం! | Petrol and Diesel Rates in India

Petrol and diesel prices are steady across all cities in India. The price of diesel in Delhi is Rs 68.65 per liter while in Delhi the price of diesel is Rs 62.66. In Mumbai, the petrol price is Rs 74.30 while the diesel is priced at 65.56 rupees.
Story first published: Thursday, January 3, 2019, 11:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X