గత సంవత్సరం టెలికాం దిగ్గజాలకు పండుగ వాతావరణం కలిగించింది అని చెప్పుకోవచ్చు. పోటీలు పడి అన్ని టెలికాం దిగ్గజాలు వినియోగదారులకి ఆఫర్లు మీద ఆఫర్లు ఇచ్చారు అయితే జియో రాకతో టెలికాం రంగం షేక్ అయ్యింది అనే విషయం అందరికి తెలిసిందే.
నెలవారీ, రెండు నెలలు అలాగే మూడు నెలలు వినియోగదారుడు తమ పరిధి నుండి పోకుండా కాపాడుకొనేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే టెలికాం కస్టమర్లకి కొత్త సంవత్సర కానుకగా ఒక శుభవార్త అందించాయి ఏంటో చూద్దాం.

బి ఎస్ ఎన్ ఎల్, వోడాఫోన్, ఐడియా ఈ టెలికాం కంపెనీలకు చెందిన వినియోగదారులకి ఈ కంపెనీలు ఒక శుభవార్త మోసుకొచ్చాయి. ఇక పై ఈ నెట్ వర్క్ వాడుతున్న వినియోగదారులకి బ్లాక్ అవుట్ డేస్ ఉండవు అని కంపెనీలు చెప్పాయి.
సాధారణంగా పండుగలు, ప్రధానమైన రోజులలో వినియోగదారులు పంపుకొనే మెసేజ్లు కంపెనీలు చార్జీలు విధిస్తాయి ఇంకా చెప్పాలి అంటే ఆరోజు స్పెషల్ ప్యాక్స్ లేదా ఎటువంటి రీఛార్జిలు పని చేయవు.
అయితే ఇక జియో రాకతో ప్రతి ఒక టెలికాం కంపెనీకి పెద్ద సమస్య ఏర్పడింది. జియో కంపనీ కూడా బ్లాక్ డే చార్జీలు వర్తించవు.దింతో బి ఎస్ ఎన్ ఎల్, వోడాఫోన్, ఐడియా ఈ
జియో తో పోటీ పడుతున్నాయి.
నేటి నుంచి 2019 సంవత్సరంలో వచ్చే అన్ని ముఖ్యమైన రోజులలో కూడా మెసేజ్లు పంపుకుంటే మీకు ఎటుంవంటి చార్జీలు పడవు ఇక పై యథావిధిగామీ నెట్ వర్క్ వాడచ్చు అని కంపెనీలు ప్రకటించాయి.అయితే ఎయిర్ టెల్ మాత్రం ఈ ఆఫర్ ప్రకటించారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications