ఉన్నట్టుండి బంగారానికి రెక్కలు.పలు నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు నిన్నటితో పోల్చిచూస్తే నేడు మోస్తరుగా పెరిగింది.దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధరలు రూ.300 మేర పెరిగింది.

ఇతర పెట్టుబడుల విలువ భవిష్యత్తులో పడిపోవచ్చని భావిస్తున్న వారు బంగారు లో భద్రత ఉంటుందని వాటివైపు వెళతారు. అంతేకాకుండా భారతదేశంలో బంగారానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు నిన్నటితో పోల్చిచూస్తే నేడు మోస్తరుగా పెరిగింది.దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధరలు రూ.300 మేర పెరిగింది.10 గ్రాముల బంగారం ధ‌ర 22 క్యారెట్ల‌యితే రూ.31,280 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.32.600 గా పలుకుతోంది.

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఈ కింద చూడండి...

హైదరాబాద్:

హైదరాబాద్:

హైదరాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30590, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32000, సిల్వర్ ప్రైస్: రూ. 41600

విజయవాడ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30590, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32000, సిల్వర్ ప్రైస్: రూ. 41600

విశాఖపట్నం:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30590, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32000, సిల్వర్ ప్రైస్: రూ. 41600

బెంగళూరు:

బెంగళూరు:

బెంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29950, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33000, సిల్వర్ ప్రైస్: రూ. 41600

మంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29950, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33000, సిల్వర్ ప్రైస్: రూ. 41600

మైసూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29950, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33000, సిల్వర్ ప్రైస్: రూ. 41600

చెన్నై:

చెన్నై:

చెన్నై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30590, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32000, సిల్వర్ ప్రైస్: రూ. 41600

కోయంబత్తూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30590, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32000, సిల్వర్ ప్రైస్: రూ. 41600

మదురై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30590, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32000, సిల్వర్ ప్రైస్: రూ. 41600

గుజరాత్:

గుజరాత్:

సూరత్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31320, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31900, సిల్వర్ ప్రైస్: రూ. 41600

వడోదర: 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31320, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31900, సిల్వర్ ప్రైస్: రూ. 41600

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31320, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31900, సిల్వర్ ప్రైస్: రూ. 41600

భువనేశ్వర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31450, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32000, సిల్వర్ ప్రైస్: రూ. 41600

చండీగఢ్:

చండీగఢ్:

చండీగఢ్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30300, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31700, సిల్వర్ ప్రైస్: రూ. 41600

జైపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31250, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33400, సిల్వర్ ప్రైస్: రూ. 41600

ఢిల్లీ:

ఢిల్లీ:

ఢిల్లీ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31250, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32900, సిల్వర్ ప్రైస్: రూ. 41600

కోల్కతా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31680, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33000, సిల్వర్ ప్రైస్: రూ. 41600

లక్నో:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31250, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33400, సిల్వర్ ప్రైస్: రూ. 41600

ముంబై:

ముంబై:

ముంబై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31280, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32600, సిల్వర్ ప్రైస్: రూ. 41600

నాగపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31280, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32600, సిల్వర్ ప్రైస్: రూ. 41600

నాసిక్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31280, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32600, సిల్వర్ ప్రైస్: రూ. 41600

పాట్నా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31280, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32600, సిల్వర్ ప్రైస్: రూ. 41600

పూణ:, 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31680, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33000, సిల్వర్ ప్రైస్: రూ. 41600

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+