ముంబయి, బెంగళూరు మధ్య రోజువారీ విమాన సర్వీసులకు రూ. 1, 599 నుంచి ఎయిర్ఏషియా ఇండియా విమాన టిక్కెట్లను ఆఫర్ చేస్తోంది.
న్యూఢిల్లీ: ముంబయి, బెంగళూరు మధ్య రోజువారీ విమాన సర్వీసులకు రూ. 1, 599 నుంచి ఎయిర్ఏషియా ఇండియా విమాన టిక్కెట్లను ఆఫర్ చేస్తోంది. ముంబై-బెంగళూరు మార్గంలో ఎయిర్ఏషియా విమానాలు 2019 జనవరి 15 నుంచి మొదలవుతుంది. 2019 జనవరి 6 వరకు డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది. టికెట్లు www.airasia.com లేదా ఎయిర్ ఏషియా మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.మా 20 వ ఎయిర్బస్ A320 విమానాలను స్వాధీనం చేసుకున్నందుకు సంతోషిస్తున్నామన్నారు ఎయిర్ఏషియా ఇండియా సీఈఓ సునీల్ భాస్కరన్ చెప్పారు.

ఎయిర్ఏషియాకు 20 వ ఎయిర్బస్ A320 విమానం డెలివరీ అంతర్జాతీయ మార్కెట్లలో విమాన సర్వీసులను ప్రారంభించటానికి సహాయపడుతుంది.
జూన్ 2014 లో ప్రారంభించబడిన ఎయిర్ఏషియా ఇండియా టాటా సన్స్ యాజమాన్యంలో 51 శాతం, మిగతా 49 శాతం వాటాను మలేషియా నో-ఫ్రైల్స్ క్యారియర్ ఎయిర్ఏషియా బెర్హాడ్ నిర్వహిస్తున్నారు.
ఎయిర్లైన్స్ యొక్క కొత్త మార్గం దేశం యొక్క పౌర విమానయాన రంగంలో అధిక పోటీలో ఉంది,అదేవిదంగా ఎయిర్లైన్స్ కూడా వినియోగదారులకు విక్రయించడానికి డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నాయి.
దేశీయ విమాన ప్రయాణీకుల రద్దీ నవంబర్లో 11.03 శాతం పెరిగింది. ఈ నెలలో ఇండియన్ ఎయిర్లైన్స్ 116.45 లక్షల మంది ప్రయాణికులను ఆకర్షించింది. గత నాలుగు సంవత్సరాల్లో వృద్ధిరేటు తక్కువగా ఉన్నది, అదే అక్టోబర్లో ఇది 13.34 శాతంగా ఉంది.
ఏవియేషన్ రెగ్యులేటర్ DGCA విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం నవంబర్లో ఎయిర్ఏషియా ఇండియా మార్కెట్ వాటా 5.3 శాతంగా ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications