For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధరలు:ప్రధాన నగరాల్లో ధరలు స్వల్పంగా పెరిగాయి.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు పెరిగాయి. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధ‌ర రూ.50 మేర పెరిగింది.

By bharath
|

మనకు భూమిలో లభించే ఖనిజాల్లో అత్యంత విలువైనది బంగారం.బంగారానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది,ముక్యంగా మన భారతదేశం లో చూస్తే బంగారానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.ప్రజలు అనేక మంది బంగారం పై మొక్కువ చూపుతారు.వీటి ధరలు రోజువారిగా మారుతూ ఉంటాయి. ముక్యంగా అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకునే వాణిజ్య కారణాల వల్ల బంగారం ధరలు ప్రభావం చూపుతాయి.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు పెరిగాయి. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధ‌ర రూ.50 మేర పెరిగింది.10 గ్రాముల బంగారం ధ‌ర 22 క్యారెట్ల‌యితే రూ.30,700 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.32,300 గా పలుకుతోంది.

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఈ కింద చూడండి...

హైదరాబాద్:

హైదరాబాద్:

హైదరాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30210, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31700, సిల్వర్ ప్రైస్: రూ. 41400

విజయవాడ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30210, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31700, సిల్వర్ ప్రైస్: రూ. 41400

విశాఖపట్నం:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30210, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31700, సిల్వర్ ప్రైస్: రూ. 41400

బెంగళూరు:

బెంగళూరు:

బెంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29650, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32700, సిల్వర్ ప్రైస్: రూ. 41400

మంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29650, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32700, సిల్వర్ ప్రైస్: రూ. 41400

మైసూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29650, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32700, సిల్వర్ ప్రైస్: రూ. 41400

చెన్నై:

చెన్నై:

చెన్నై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30210, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31700, సిల్వర్ ప్రైస్: రూ. 41400

కోయంబత్తూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30210, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31700, సిల్వర్ ప్రైస్: రూ. 41400

మదురై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30210, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31700, సిల్వర్ ప్రైస్: రూ. 41400

గుజరాత్:

గుజరాత్:

సూరత్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31200, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31600, సిల్వర్ ప్రైస్: రూ. 41400

వడోదర: 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31200, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31600, సిల్వర్ ప్రైస్: రూ. 41400

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31200, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31600, సిల్వర్ ప్రైస్: రూ. 41400

భువనేశ్వర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31150, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31700, సిల్వర్ ప్రైస్: రూ. 41400

చండీగఢ్:

చండీగఢ్:

చండీగఢ్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30000, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31450, సిల్వర్ ప్రైస్: రూ. 41400

జైపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30850, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33100, సిల్వర్ ప్రైస్: రూ. 41400

ఢిల్లీ:

ఢిల్లీ:

ఢిల్లీ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30850, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32650, సిల్వర్ ప్రైస్: రూ. 41400

కోల్కతా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31300, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32730, సిల్వర్ ప్రైస్: రూ. 41400

లక్నో:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30850, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33100, సిల్వర్ ప్రైస్: రూ. 41400

ముంబై:

ముంబై:

ముంబై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30700, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32300, సిల్వర్ ప్రైస్: రూ. 41400

నాగపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30700, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32300, సిల్వర్ ప్రైస్: రూ. 41400

నాసిక్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30700, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32300, సిల్వర్ ప్రైస్: రూ. 41400

పాట్నా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30700, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32300, సిల్వర్ ప్రైస్: రూ. 41400

పూణే:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31300, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32730, సిల్వర్ ప్రైస్: రూ. 41400

Read more about: gold
English summary

బంగారం ధరలు:ప్రధాన నగరాల్లో ధరలు స్వల్పంగా పెరిగాయి. | Today Gold Rates:Check Gold Rates In Major Cities.

Gold rates INCREASED today.when compared to yesterday gold rates are INCREASED nearly Rs.50 per 10 grams in major cities across the country.
Story first published: Wednesday, January 2, 2019, 15:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X