For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI ఖాతా దారులకి శుభవార్త 2019 బంపర్ ఆఫర్ మీకోసం.

By girish
|

స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా అకౌంట్ ఉన్నవారికి 2019 నూతన సంవత్సర బంపర్ ఆఫర్ ప్రకటించింది.ఇక మన ఇండియాలోనే అతి పెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ఇప్పటి వరకు చాలా కొత్త మార్పులు వినియోగదారుల ముందరికి తీసుకొచ్చింది.

SBI అకౌంట్:

SBI అకౌంట్:

అయితే ఇప్పుడు SBI అకౌంట్ ఉన్నవారికి మరొక శుభవార్త తీసుకొచ్చింది అది ఏంటి అంటే ఇప్పటికి డిజిటల్ బ్యాంకింగ్ మరియు ఆన్ లైన్ సేవలతో కార్యకారపాలు కొనసాగిస్తోంది. అయితే SBI అకౌంట్ ఉన్నవారికి ఎలాంటి మినిమం బ్యాలన్స్ అవసరము లేదు అంటా.

ప్రధానమంత్రి జనతా యోజన:

ప్రధానమంత్రి జనతా యోజన:

అంతే కాకుండా ప్రధానమంత్రి జనతా యోజన, చిన్న మొత్తాల పొదుపు ఖాతాలలో ఇప్పుడు నిలువలు తప్పనిసరి అవసరము లేదు అంతే కాకుండా వీటికి ఎటువంటి రుసుములు చెల్లించాల్సిన అవసరము లేదు.ఇక స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల దాదాపు 14 లక్షల మందికి SBI వినియోపగదారులకి ఊరట కలిగింది.

మొబైల్ బ్యాంకింగ్:

మొబైల్ బ్యాంకింగ్:

ఇది ఇలా ఉంటే sbi వినియోగదారులకి కొన్ని బ్యాంకింగ్ పరిమితుతులలో కొన్ని మార్పులు తీసుకొచ్చింది. మొబైల్ బ్యాంకింగ్ లో కొన్ని మార్పులు తీసుకొచ్చారు అలాగే నగదు బదిలీ రూ.5000 దాటితే తప్పనిసరి OTP వస్తాయి.

ఏటీఎంలో:

ఏటీఎంలో:

ఇక SBI ఏటీఎంలలో కూడా కొన్ని సవరణలు చేశారు అవి ఏంటి అంటే మనం ఏటీఎంలో డ్రా చేసే నగదు మొత్తం మీద SBI ఏటీఎంలో అయితే ఐదు సార్లు ఇతర ఏటీఎంలలో అయితే మూడు సార్లు తీసుకోవచ్చు. ఇది నాన్-,మెట్రో ప్రాంతాలలో వర్తిస్తుంది ఇక మెట్రో సిటీలలో అయితే ఐదు సార్లు SBI ఏటీఎంలో ఐదు సార్లు ఇతర బ్యాంకు ఏటీఎంలలో కూడా తీసుకోవచ్చు.

 క్రెడిట్ కార్డు:

క్రెడిట్ కార్డు:

ఇంతే కాకుండా మీ ఆధార్ కార్డును తప్పనిసరిగా బ్యాంకు అకౌంట్ కి లింక్ చేయాలి. అలాగే చాలా ఈజీ ప్రాసెస్ తో స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా క్రెడిట్ కార్డు పొందచ్చు దీనికి ఎలాంటి రుసుములు ఉండవు.

Read more about: sbi
English summary

SBI ఖాతా దారులకి శుభవార్త 2019 బంపర్ ఆఫర్ మీకోసం. | SBI Account Holders Good News

State Bank of India has announced a 2019 New Year bumper offer for its existing account holders. Today, India's largest bank, State Bank of India, has brought many new changes to its customers.
Story first published: Wednesday, January 2, 2019, 16:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X