ఈరోజుల్లో ప్రజలలో లావాదేవీలు మీద అందరికి అవగాహన పెరిగింది ప్రతి ఒకరు ఆన్ లైన్ మరియు బ్యాంకులకు వెళ్లి వారి లావాదేవీలు మరియు బ్యాంకు పనులు పోర్ర్తీ చేసుకుంటున్నారు.గత సంవత్సరం డిసెంబర్ 2018 క్రిస్మస్ రోజు నుంచి వరుసగా 5 రోజులు బ్యాంకు సెలవులు వచ్చాయి ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు కానీ ఈ సంవత్సరం 2019 ఎవరు ఇబ్బంది పడకూడదు అని మా చిన్ని ప్రయత్నం మీకోసం..

పండగల వేళ:
భారత్‌లో వివిధ బ్యాంకులు వివిధ సందర్భాల్లో వేర్వేరు సెలవు దినాలు పాటిస్తుంటాయి. వివిధ రాష్ట్రాల్లో స్థానిక సంప్రదాయ పండగల వేళ వివిధ బ్యాంకులు వివిధ తేదీల్లో స్వీయ విచక్షణతో సెలవులు ప్రకటిస్తాయి. ఉదాహరణకు దక్షిణాదిన కేరళలో జరిపే ఓనం పండగను ఉత్తరాదిన మిగతా ఏ రాష్ట్రాల్లోనూ జరుపుకోరు. అలాగే అస్సాం వాసులు మాత్రమే జరుపుకునే బిహు పండగను దేశంలోని ఏ ఇతర రాష్ట్రాలు జరుపుకోవు.

ఆర్బీఐ:
అలా వివిధ బ్యాంకులు వివిధ ప్రాంతాల ప్రజలకు అనుగుణంగా సెలవులు పాటిస్తుంటాయి. అలాగే, దేశంలోని అన్ని బ్యాంకులన్నింటికీ పెద్దన్న పాత్ర పోషించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాత్రం 2019లో ఏయే రోజు బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తారు, ఏయే రోజు సెలవులు వుంటాయనే విషయంలోనూ ఓ స్పష్టతతో వుంది. ఆర్బీఐ తాజాగా ఆ వివరాలను సూచిస్తూ ప్రత్యేకంగా ఓ హాలీడే క్యాలెండర్‌ను విడుదల చేసింది.

ఆర్బీఐ హాలీడేస్ క్యాలెండర్ ఇలా వుంది:
- జనవరి 1, 2019: నూతన సంవత్సరం
- జనవరి 14, 2019: మకర సంక్రాంతి
- జనవరి 26, 2019: గణతంత్ర దినోత్సవం
- మార్చి 4, 2019: మహా శివరాత్రి
- మార్చి 21, 2019: హోలి
- ఏప్రిల్ 6, 2019: ఉగాది/గుడి పడ్వా
- ఏప్రిల్ 13, 2019: శ్రీరామ నవమి
- ఏప్రిల్ 17, 2019: మహవీర్ జయంతి
- ఏప్రిల్ 19, 2019: గుడ్ ఫ్రైడే
- మే 1, 2019: ప్రపంచ కార్మికుల దినోత్సవం
- మే 18, 2019: బుద్ధ పూర్ణిమ
- జూన్ 5, 2019: ఈద్-ఉల్-ఫితుర్ (రంజాన్)
- జూలై 4, 2019: రత్ యాత్ర
- ఆగస్టు 12, 2019: బక్రీద్/ ఈద్-ఉల్-అధ
- ఆగస్టు 14, 2019: రక్షా బంధన్
- ఆగస్టు 15, 2019: స్వాతంత్ర దినోత్సవం
- ఆగస్టు 24, 2019: జన్మాష్టమి
- సెప్టెంబర్ 2, 2019: వినాయక చతుర్థి
- సెప్టెంబర్ 10, 2019: ముహర్రం
- సెప్టెంబర్ 11, 2019: ఓనం
- అక్టోబర్ 2, 2019: మహాత్మా గాంధీ జయంతి
- అక్టోబర్ 8, 2019: దసరా
- అక్టోబర్ 27, 2019: దీపావళి/ దివాళి
- నవంబర్ 10, 2019: మిలాద్ ఉల్ నబి
- నవంబర్ 12, 2019: గురు నానక్ బర్త్‌డే
- డిసెంబర్ 25, 2019: క్రిస్మస్
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications