For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈరోజు నుంచి మీ వాట్సాప్ పని చేయదు కంపెనీ సంచలన ప్రకటన!

By girish
|

సోషల్ చాటింగ్ యాప్ వాట్సప్ సాధారణంగా అప్ డేట్ అవుతుంటుంది. దింతో కొన్ని పాత ఆపరేటింగ్ సిస్టం ఉన్న కొన్ని స్మార్ట్ ఫోన్లలో జనవరి 1 నుంచి అంటే ఈరోజు నుంచి వాట్సాప్ తమ ఫోన్లలో పని చేయదు అని కంపెనీ తెలిపింది.

ఈరోజు నుంచి మీ వాట్సాప్ పని చేయదు కంపెనీ సంచలన ప్రకటన!

ఇక వాట్సాప్ అందించే ఇన్ స్టెంట్ మెసేజెస్ మరియు వీడియో కాలింగ్ ఇతర అన్ని రకాల ఫీచర్లు మీరు వాడుకోవాలి అంటే కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న స్మార్ట్ ఫోన్లలోనే పని చేస్తుంది అని కంపెనీ తెలిపింది.

పాత ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ కొత్త ఫీచర్లు రాకపోవడమే కాదు ఇక నుంచి వాట్సాప్ కూడా పని చేయదు అని చెప్పింది. జనవరి 1 నుంచి వాట్సాప్ పని చేయని మాడేళ్లు వివరాలను విడుదల చేసింది యాజమాన్య సంస్థ ఫేసుబూక్.

ఇప్పుడు ఆ మోడల్స్ ఏంటో చూద్దాం.

  • వాట్సాప్ సేవలు ఆగిపోయిన వెర్షన్ లు
  • 2 . 3 .3 ఆండ్రాయిడ్ వెర్షన్
  • విండోస్ ఫోన్ 8 .0 అంటే పాత వెర్షన్
  • ఐ ఫోన్ 3 జి.ఎస్
  • ఐ.ఓ.ఎస్. 6
  • నోకియా సివియన్ s6
  • బ్లాక్ బెర్రీ ఓఎస్ మరియు బ్లాక్ బెర్రీ 10
  • జనవరి 1 నుంచి అంటే ఈరోజు నుంచి వాట్సాప్ పని చేయని వేషన్లు ఇవే.

Read more about: whatsapp
English summary

ఈరోజు నుంచి మీ వాట్సాప్ పని చేయదు కంపెనీ సంచలన ప్రకటన! | Whatsapp Wont Work in These Phones

Social Chatting App Watsup is usually updated. The company said that some smartphones with some older operating systems will not work on Watsat from January 1 since today.In addition, Wantsapp offers in-text messages and video calling, which means that all other features are available on the smart phones of the new operating system.
Story first published: Tuesday, January 1, 2019, 14:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X