For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నూతన సంవత్సరంలో తగ్గిన పెట్రోల్ ధరలు.పలు నగరాల్లో ధరలు పరిశీలించండి.

నేడు పెట్రోలు పై ధర 19 పైసలు, డీజిల్ ధర 20 పైసలు క్షీణించి 2019 నూతన సంవత్సరం మొదటి రోజున ఇంధనం ధరలు తగ్గుముఖం పట్టాయి.

By bharath
|

న్యూఢిల్లీ:నేడు పెట్రోలు పై ధర 19 పైసలు, డీజిల్ ధర 20 పైసలు క్షీణించి 2019 నూతన సంవత్సరం మొదటి రోజున ఇంధనం ధరలు తగ్గుముఖం పట్టాయి. 2018 తో పోల్చి చూస్తే పెట్రోల్ ఇప్పుడు మీరు ఒక సంవత్సరం క్రితం చెల్లించిన ధర కంటే రూ. 1 తక్కువ ధరతో ఉంది. వాస్తవానికి, అక్టోబర్ 2017 స్థాయిలను పరిశీలించడం జరుగుతుంది. గత 3 నెలల్లో పెట్రోలు రూ .15, డీజిల్ 13 రూపాయల తగ్గాయి. పెట్రోలు లీటర్ ఢిల్లీలో రూ.68.65 రూపాయలు, బెంగళూరులో రూ.69.21, ముంబైలో రూ.74.30, చెన్నైలో రూ.71.22 మరియు కోల్కతాలో రూ.70.78 రూపాయలు.

నూతన సంవత్సరంలో తగ్గిన పెట్రోల్ ధరలు.పలు నగరాల్లో ధరలు పరిశీలించండి.

ఇక డీజిల్ విషయానికి వస్తే ఢిల్లీలో రూ.62.66 రూపాయలు, బెంగళూరులో రూ.63.01, ముంబైలో రూ.65.56, చెన్నైలో రూ. 66.14 మరియు కోలకతాలో 64.42 రూపాయల ధరలు నమోదయ్యాయి. అక్టోబర్ 4 న ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ.84 రూపాయలు, ముంబయిలో రూ.91.34 రూపాయలు తాకినట్లు పేర్కొంది. అదే సమయంలో డీజిల్ ఢిల్లీ లో రూ.75.45 రూపాయలకు, ముంబైలో రూ.80.10 రూపాయలకు పెరిగింది.

పెట్రోలు, డీజిల్ రిటైల్ ధరలు రానున్న కొన్ని రోజుల్లో మరింత తక్కువ ధరకే మార్కెట్లోకి వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.పెట్రోలు మరియు డీజిల్ రిటైల్ విక్రయ ధర బెంచ్మార్క్ ఇంధనం అంతర్జాతీయ ధరలపై ఆధారపడి ఉంటుంది మరియు రూపాయి-అమెరికా డాలర్ మారకం రేటు. ఎందుకంటే దేశం యొక్క అవసరాల దృష్ట్యా పెద్ద ఎత్తున దిగుమతుల ద్వారా కలుస్తుంది.

అంతర్జాతీయ చమురు మార్కెట్లో ముడి చమురు ధరలు 2015 తర్వాత మొట్టమొదటి సారి పూర్తిస్థాయి నష్టాలతో ముగిసాయి. ఇరాన్పై కొత్తగా అమెరికా ఆంక్షలు విధించిన సప్లయ్ గ్లుట్, మిశ్రమ సంకేతాలు కారణం.

సంవత్సరానికి, U.S. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ (WTI) ఫ్యూచర్స్ దాదాపు 25% క్షీణించగా, బ్రెంట్ 19.5% కంటే ఎక్కువగా పడిపోయింది.

Read more about: petrol diesel
English summary

నూతన సంవత్సరంలో తగ్గిన పెట్రోల్ ధరలు.పలు నగరాల్లో ధరలు పరిశీలించండి. | Petrol, Diesel Prices Drop On New Year. Check Today’s Rates In Top Cities

Fuel prices continued to tumble on the first day of the new year 2019 with petrol price falling by 19 paise and diesel by 20 paise today.
Story first published: Tuesday, January 1, 2019, 16:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X