For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వంట గ్యాస్ వాడుతున్నవారికి కేంద్రం న్యూ ఇయర్ బొనాంజా!

By girish
|

నూతన సంవత్సరం కానుకగా వంటగ్యాస్ వినియోగదారులకు కేంద్రం తీపి కబురు వినిపించింది. రాయితీ కలిగిన సిలిండర్‌పై రూ.5.91 తగ్గించిన కేంద్రం రాయితీ లేని వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.120.50 తగ్గిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న మంగళవారం నుంచే ఈ ధరలు అమల్లోకి రానున్నాయి.

వంట గ్యాస్ ధరలు:

వంట గ్యాస్ ధరలు:

నెల రోజుల వ్యవధిలో వంట గ్యాస్ ధరలు వరుసగా తగ్గడం ఇది రెండోసారి. డిసెంబర్ 1న సైతం రాయితీ కలిగిన ఎల్పీజీ సిలిండర్‌పై కేంద్రం రూ.6.52 తగ్గించిన సంగతి తెలిసిందే. ధరల తగ్గింపు అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో రాయితీ కలిగిన ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 494.99 పలకనుంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో:

అంతర్జాతీయ మార్కెట్‌లో:

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడం ఈ ధరల తగ్గింపునకు ఓ కారణమైతే, డాలర్‌తో పోల్చుకుంటే, రూపాయి విలువ కొంత బలపడటం మరో కారణంగా మార్కెట్ వర్గాలు తెలిపాయి.

గ్యాస్ సబ్సిడీ వివరాలను ఎలా పొందలో తెలుసుకోండి. లేదంటే మీకే నష్టం!

గ్యాస్ సబ్సిడీ వివరాలను ఎలా పొందలో తెలుసుకోండి. లేదంటే మీకే నష్టం!

ఈరోజుల్లో వంట గ్యాస్ లేకుండా వంట చేయలేని పరిస్థితిలో ఉన్నారు జనం అంతా అంతగా గ్యాస్ సిలిండర్ ఇప్పుడు మన జీవితంలో అత్యంత ప్రధానమైన విషయంగా మారింది.

సబ్సిడీ:

సబ్సిడీ:

సబ్సిడీ మీకు అకౌంట్లో లభించే మీ సబ్సిడీ ఎంత పొందుతున్నారో మీకు తెలుసా?ఒకవేళ మీకు తెలియక పోతే మేము మీకు కొన్ని మార్గాలు చెబుతాము తెలుసుకోండి.

వెబ్ సైట్:

వెబ్ సైట్:

మీరు చేయాలసింది ఏమి లేదండి ముందుగా మీరు www . MY LPG వెబ్ సైట్ కి వెళ్ళండి. ఇలా వెళ్లిన తర్వాత ఆన్ లైన్ LPG సబ్సిడీ పై క్లిక్ చేయండి.

తదుపరి పేజీకి:

తదుపరి పేజీకి:

ఇలా క్లిక్ చేసిన తర్వాత మీ గ్యాస్ ఏదో అది సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీరు తదుపరి పేజీకి వెళ్ళేటప్పుడు మీ అభిప్రాయాన్ని తెలపండి. ఇలా వెళ్లిన తర్వాత మరో ఎంపిక ఉంటుంది ఫీడ్ బ్యాక్ ఇవ్వండి మరో ఎంపిక చేసిన తర్వాత ఎగువ పేరుగొన్న విధంగా ఒక రూపం కనిపిస్తుంది.

 వివరాలు:

వివరాలు:

ఇలా వచ్చాక మీకు ఈ పేజీ కింద కొంత వినియోగదారుడికి సంబంధించిన కొంత వివరాలు రాయవలసిన ఒక బాక్స్ వస్తుంది అందులో మీరు మీ వివరాలు ఇస్తే మీకు మొత్తం సమాచారం పొందుతారు. ఇక మీరు మీ సమాచారం కోసం నేరుగా మీ గ్యాస్ ఏజెన్సీకి కూడా వెళ్లి తెలుసుకోవచ్చు.

 టోల్ ఫ్రీ నెంబర్:

టోల్ ఫ్రీ నెంబర్:

ఇక చివరికి మీ గ్యాస్ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి మీ సమాచారని అందించినట్లయితే మీ గ్యాస్ సబ్సిడీ సమాచారాన్ని పొందుతారు. ఇక ఈ గ్యాస్ టోల్ ఫ్రీ నెంబర్ 18002333555 కాబ్బటి మొత్తం ఈ మూడు విధానాల ద్వారా మీరు వినియోగదారులు తమ సబ్సిడీ గురించి పూర్తి వివరాలు పూర్తిగా అర్థం చేసుకోకలుగుతారు.

Read more about: gas
English summary

వంట గ్యాస్ వాడుతున్నవారికి కేంద్రం న్యూ ఇయర్ బొనాంజా! | LPG Gas Cylinder Cost Reduced

The New Year's Eve gift is a sweet smile to the consumers of the kitchen. The reduction in subsidized cylinder was reduced by Rs 5.91 per unit, which reduced the subsidized cooking gas cylinder by Rs 120.50. These prices will come into effect from Tuesday, which is a welcome year for the new year.
Story first published: Tuesday, January 1, 2019, 12:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X