సామాన్యుడు ఏదన్నా కొనాలి అంటే ఏంతో అలోచించి అప్పుడు తనకి నచ్చితే కొంటాడు, కానీ సినిమా తారలు వ్యాపారవేత్తలు ఇలా మన దేశం లో ఉన్న ధనవంతులు ఏదన్నా కొనాలి అంటే అసలు ఆలోచించారు అందుకు ఉదాహరణ మిరే చూడండి.

టీషర్ట్ ఖరీదు:
ఇటీవల హీరో అల్లు అర్జున్ 'టాక్సీవాలా' సినిమా ప్రీరిలీజ్ కోసం వేసుకొచ్చిన టీషర్ట్ ఖరీదు అక్షరాలా రూ.65 వేలు.. బన్నీ అంత కాస్ట్లీ టీషర్ట్ వేసుకోవడంతో అభిమానులంతా షాక్ అయ్యారు. హీరో ప్రభాస్ కూడా అత్యంత ఖరీదైన వాచ్ లను పెట్టుకుంటూ ఉంటాడు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్:
తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్.. రాజమౌళి కొడుకు పెళ్లి కోసం జైపూర్ వెళ్లినప్పుడు ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చాడు. దీంతో అభిమానులు, మీడియా ఎన్టీఆర్ ని తమ కెమెరాల్లో బంధించాడు.

అక్షరాలా:
ఆ ఫోటోల్లో ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సింపుల్ గా కనిపిస్తున్నా.. ఆ వాచ్ రేట్ ఎంతో తెలుసుకున్న అభిమానులు అవాక్కవుతున్నారు. ఇంతకీ రేట్ ఎంత అనుకుంటున్నారా..?అక్షరాలా రూ.2 కోట్ల 27 లక్షలు. ప్రస్తుతం ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో 'RRR' సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి తరువాత నుండి రెండో షెడ్యూల్ ని మొదలుపెట్టనుంది.

టి- షర్ట్ 'గివెన్చీ:
ఇక మొన్న అర్జున్ రెడ్డి ఫేమ్ విజయదేవరకొండ సినిమా టాక్సీ వాలా సినిమా ప్రీ- రిలీజ్ వేడుకకి ముఖ్య అథితిగా వచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాను వేసుకొచ్చిన టి- షర్ట్ 'గివెన్చీ' బ్రాండ్ దీని ధర అక్షరాలా రూ.65000 అలాగే తాను వేసుకొచ్చిన షూ రూ. 52000 మొతం ఆరోజు తాను వేసుకొచ్చిన టి-షర్ట్ మరియు షూ మొత్తం విలువ రూ.1,17,000
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications