శనివారం పెట్రోలు, డీజిల్ ధరలు 30-32 పైసలు క్షీణించాయి.పెట్రోలు పై 30 పైసలు తగ్గగా, డీజిల్ పై ధర 32 పైసలు తగ్గింది.
న్యూఢిల్లీ:శనివారం పెట్రోలు, డీజిల్ ధరలు 30-32 పైసలు క్షీణించాయి.పెట్రోలు పై 30 పైసలు తగ్గగా, డీజిల్ పై ధర 32 పైసలు తగ్గింది. పెట్రోలు ధర ఢిల్లీలో 29 పైసలు తగ్గి రూ. 69.55 నుంచి రూ .69.26 కు పడిపోయింది అలాగే డీజిల్ ధర 30 పైసలు తగ్గించి రూ. 66.32 వద్ద ఉంది.

ముంబైలో పెట్రోలు ధరలు రూ.75 రూపాయల దిగువకు చేరింది. ఆర్థిక రాజధానిలో పెట్రోల్ శుక్రవారం రూ .75.18 తో పోలిస్తే నేడు రూ.74.89 వద్ద ఉంది మరియు డీజిల్ ధర 32 పైసలు తగ్గి రూ.66.25 వద్ద విక్రయించింది.
కోల్‌కతాలో పెట్రోలు రూ.71.37 రూపాయలు ఉంది శుక్రవారం ధర రూ.71.65 వద్ద ఉంది. లీటరు డీజిల్ పై 30 పైసలు తగ్గి రూ .65.07 వద్ద నిలిచింది. చెన్నైలో పెట్రోల్ ధర 31 పైసలు తగ్గించి రూ.72 రూపాయల దిగువకు చేరింది అలాగే డీజిల్ ధర రూ. 67 వద్ద ఉంది.
నోయిడాలో పెట్రోల్ ధర 12 పైసలు తగ్గి 68.35 రూపాయలకు చేరుకుంది. డీజిల్ ధర 15 పైసలు తగ్గి లీటరుకు రూ. 62.82 వద్ద ఉంది.గురూగ్రాంలో గురువారం పెట్రోల్ పై 42 పైసలు తగ్గి రూ.70.21 రూపాయల వద్ద విక్రయించగా, డీజిల్ నగరంలో 45 పైసలు తగ్గి రూ .63.26 వద్ద విక్రయించింది.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు శనివారం తగ్గాయి.బ్రెంట్ ముడి చమురు 56 సెంట్లు తగ్గి $ 51.60 బ్యారెల్‌కు పడిపోయింది.
దేశంలో ముడి చమురు ధర 80 శాతం కంటే ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న భరత్ కు మంచి లాభం చేకూరే అంశం. ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం వల్ల దేశం యొక్క కరెంట్ అకౌంట్ లోటు తగ్గుతుంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications