నూతన సంవత్సరం వస్తుంది అంటే చాలు ప్రజలలో సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్బంగా ఎన్నో ఆఫర్లు వస్తుంటాయి. మొత్తం అన్ని రంగాలలో ఆఫర్లు మీద ఆఫర్లు ప్రకటిస్తాయి.

మేయర్ గంగాంబిక:
అయితే ఇక్కడ మనం ఒక వ్యక్తి గురించి చెప్పుకోవాలి కర్ణాటక రాష్ట్రం జన శంకరి మేయర్ గంగాంబిక న్యూ ఇయర్ వేడుకలలో భాగంగా ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు. 2019 న్యూ ఇయర్ రోజున అంటే జనవరి 1 వ తేదీన జన్మించే 24 మంది ఆడపిల్లలకి రూ.5 లక్షలు బంపర్ ఆఫర్ ప్రకటించారు.

పింక్ బేబీ:
బుధవారం BBMP సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మేయర్ గంగాంబిక గత ఏడాది నుంచి BBMP పింక్ బేబీ పేరుతో న్యూ ఇయర్ రోజు జన్మించిన ఆడపిల్లకి రూ.5 లక్షలు ఇచ్చే పథకం తీసుకొచ్చింది అని ఆమె తెలిపారు.

మొదటి రోజు పుట్టిన:
ఈ ఏడాది కూడా పింక్ బేబీ పథకాన్ని కొనసాగిస్తాము అని మేయర్ స్పష్టం చేశారు. BBMP పరిధిలోని పాలికె 24 ఆసుపత్రిలో ఏడాది మొదటి రోజు పుట్టిన ఆడపిల్లలకి ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చెప్పున ఇస్తాము అని ప్రకటించారు. ఈ డబ్బును వారికీ ఫిక్సడ్ డిపాజిట్ చేస్తాము అని మేయర్ తెలిపారు.

ఆడపిల్లలకి:
ఈ సారి పింక్ బేబీ వల్ల ఆడపిల్లలకి మంచు జరుగుతుంది అని వచ్చే డబ్బుతో వారు నాణ్యమైన విద్య పొందగలరు అని ఒకవేళ జనవరి 1 న కాకుండా జనవరి 2 న పుట్టిన ఆడపిల్లలకి కూడా ఈ పింక్ బేబీ పథకం కింద రూ.5 లక్షలు ఇస్తాము అని మేయర్ గంగాంబిక తెలిపారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications