గురువారం పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. పెట్రోలు ధరలు 2018 లో ఇంత భారీగా తగ్గడం ఇదే. డీజిల్ ధరలు ఏప్రిల్ నుంచి అత్యంత దిగువ స్థాయికి పడిపోయాయి.
గురువారం పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. పెట్రోలు ధరలు 2018 లో ఇంత భారీగా తగ్గడం ఇదే. డీజిల్ ధరలు ఏప్రిల్ నుంచి అత్యంత దిగువ స్థాయికి పడిపోయాయి.
గురువారం సవరణ తరువాత, ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.69.74 రూపాయల వద్ద ఉంది. మరియు డీజిల్ ధర లీటరుకు 7 పైసలు తగ్గి రూ.63.76 వద్ద నిలిచింది.

ముంబయిలో పెట్రోలు రూ.75.36 రూపాయల వద్ద విక్రయించబడుతున్నాయి. బుధవారం నాడు 75.41 రూపాయల నుంచి రూ.75.36 రూపాయలకు చేరింది అదేవిదంగా డీజిల్ రూ.66.72 రూపాయల మేరకు విక్రయాలు జరిగాయి. చెన్నై, కోల్‌కతా వంటి ఇతర రెండు మెట్రో నగరాల్లో పెట్రోల్ ధర రూ.72.36, రూ.71.84 రూపాయల వద్ద విక్రయించగా, ఈ నగరాల్లో డీజిల్ రూ.67.31 రూపాయలు,రూ.65.51 రూపాయలకు చేరుకుంది.
నోయిడాలో పెట్రోల్ ధర 4 పైసలు తగ్గి రూ. 69.75 గా ఉంది మరియు డీజెల్ ధర పై 6 పైసలు తగ్గి రూ.63 రూపాయలకు చేరింది.గురుగ్రంలో గురువారం పెట్రోల్ ధర రూ. 70.78 వద్ద విక్రయించగా, డీజిల్ రూ.63.83 వద్ద రిటైలింగ్ అవుతోంది.
గురువారం ధరల దిద్దుబాటుతో, ఢిల్లీలో పెట్రోల్ ఇప్పుడు నోయిడా, గురుగ్రం తో పోల్చితే చవకగా ఉంది.
నిన్న ముడి చమురు ధరలు 8 శాతం పెరిగాయి.బ్రెంట్ క్రూడ్, గురువారం ఆసియా ట్రేడ్‌లో బ్యారెల్ మార్కు 54 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. అయినప్పటికీ, ముడి బెంచ్మార్కులు అక్టోబర్‌లో అత్యధికంగా 40 శాతానికి పడిపోయాయి.
ముడి ధర పతనం భారతదేశానికి మంచి పరిణామం అని చెప్పవచ్చు ఎందుకంటే దేశంలో 80 శాతం కంటే ఎక్కువ ముడి అవసరాన్ని దిగుమతి చేస్తుంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications