For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిరుద్యోగులకు శుభవార్త... తెలంగాణ ప్రభుత్వం ఉగాది కీ అదిరిపోయే గుడ్ న్యూస్...!

By girish
|

ఎన్నికల సందర్బంగా విడుదల చేసిన మేనిఫెస్టో అమాశాలను అమలు చేసే పనిలో పడింది తెలంగాణ ప్రభుత్వం. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు పక్క ప్రణాళికతో ముందుకు పోతున్నాడు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్.

నిరుద్యోగ భృతి:

నిరుద్యోగ భృతి:

ఇచ్చిన హామీలలో మనము ప్రధానంగా గుర్తుపెట్టుకోవసల్సింది నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ఇక అందరికి తెలిసిందే తెరాస పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పారు. అందుకే ఈ నిరుద్యోగ భృతి ఎలా అమలు చేయాలి దీనికి మార్గదర్శలకు ఏమిటి? ఇక లబ్ధిదారులను ఎలా గుర్తించాలి. అని అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు అని సమాచారం.

కెసిఆర్:

కెసిఆర్:

ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలతో ఈ ప్రక్రియ అధికారులు వేగవంతం చేసిన్నట్లు సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే నిరుద్యోగ భృతి ఉగాది పండుగకి అంతా నిరుద్యోగ భృతి అమలు కానుంది. ఇక లేదంటే తెలంగాణ ఆవిర్భావం రోజు అంటే జూన్ 2 వ తేదీ నుంచి చెల్లించేలాగా ప్లాన్ అమలు చేస్తున్నారు అధికారులు.

 ఆర్ధిక బడ్జెట్:

ఆర్ధిక బడ్జెట్:

ఇక తెలంగాణాలో నిరుద్యోగ భృతికి దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగులు నమోదు చేసుకున్నట్లు అంచనా. 2019 - 2020 సంవత్సరంలో ఆర్ధిక బడ్జెట్ లో దీని పై నిధులు కేటాయించి రావడంతో ఆర్ధిక శాఖ అధికారులు దానికి అనుగుణంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

గుడ్ న్యూస్:

గుడ్ న్యూస్:

ఏదిఏమైనా నిరుద్యోగ భృతి రాష్ట్రంలో అమలు కావాలి అంటే మొత్తం రూ. 500 కోట్లు అవసరం వస్తుంది అని భావిస్తున్నారు. చూడాలి ఇక తెలంగాణ ఉద్యోగులకి ప్రభుత్వం ఎప్పుడు ఈ గుడ్ న్యూస్ చెబుతుందో?

Read more about: telangana
English summary

నిరుద్యోగులకు శుభవార్త... తెలంగాణ ప్రభుత్వం ఉగాది కీ అదిరిపోయే గుడ్ న్యూస్...! | Telangana Government Announces Nirudyoga Bruthi Scheme

The Telangana government has been tasked with implementing the manifesto duties released during the election. The present Telangana chief minister KCR is going forward with a plan to fulfill every promise given.
Story first published: Wednesday, December 26, 2018, 12:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X