For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరెంటు బిల్లు కడుతున్నవారికీ కేంద్రం బంపర్ ఆఫర్ ఏంటో మిరే చూడండి.

By girish
|

ఈరోజుల్లో మొత్తం ఏమి పనులు చేయాలి అని అనుకున్న మొత్తం అని ఆన్ లైన్ లో జరిగిపోతున్నాయి ఏంటి అని అనుకుంటున్నారా? మీరు మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలి అని అనుకుంటే ఆన్ లైన్ లేదా మీరు టీవీ బిల్లు రీఛార్జ్ చేయాలి అంటే ఆన్ లైన్ ఎలా ఏమి పని చేయాలి అని అనుకున్న మొత్తం ఆన్ లైన్.

 కరెంటు బిల్లు:

కరెంటు బిల్లు:

ఇక చాలామంది ఈరోజుకి కూడా కరెంటు బిల్లు కట్టాలి అని అంటే కరెంటు ఆఫీస్ ముందర క్యూ కట్టాలి. లేదా ఈ- సేవల ముందర క్యూ కట్టాలి.కానీ ఇక నుంచి సామాన్యుడు కరెంటు బిల్లు కట్టడానికి కష్టాలు పడనవసరం లేదు. ఎందుకో తెలుసా?

 ప్రీ-పైడ్:

ప్రీ-పైడ్:

ఇక నుంచి కరెంటు బిల్లుకు కూడా ప్రీ-పైడ్ విధానం రానుంది కొత్తగా ప్రీ-పైడ్ మీటర్లు అందుబాటులోకి రావడంతో నెల నెల కరెంటు బిల్లు కట్టాల్సిన పని తగ్గుతుంది. ఈ సారి ఎంత బిల్లు వస్తుందో అని భయపడాల్సినవసరం లేకుండా పోతుంది.

2019 నుంచి:

2019 నుంచి:

అధిక మొత్తంలో వచ్చే కరెంటు బిల్లు అరికట్టడానికి కేంద్రం ఈ కొత్త విధానాన్ని ప్రజల ముందుకు తీసుకోని రానుంది. ఏప్రిల్ 1 2019 నుంచి తప్పనిసరిగా అన్ని రాష్ట్రాలలో స్మార్ట్ ప్రీ- పైడ్ మీటర్లను ఏర్పాటు చేయాలి అని కేంద్ర విద్యుత్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

కొత్త రూల్:

కొత్త రూల్:

ఈ కొత్త రూల్ తో అనవసరంగా కరెంటు వాడుతున్న వారికీ చెక్ పెట్టడానికి అలాగే ఇలా చేస్తే పేదలకు మంచి చేసిన్నట్లు అవుతుంది అని కేంద్రం భావిస్తోంది అని సమాచారం.వినియోగించిన దానికంటే ఎక్కువ బిల్లు వస్తోంది అని ప్రజల నుంచి పిర్యాదులు వస్తున్నాయి అని వాటిని అరికట్టడానికి ఈ స్మార్ట్ ప్రీ-పైడ్ మీటర్లు ఏప్రిల్ 1 2019 దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ఏర్పాటు చేయాలి అని అనుకుంటున్నాము అని కేంద్రం వెల్లడించింది.

మీటర్ నెంబర్:

మీటర్ నెంబర్:

మొబైల్ రీఛార్జ్ కార్డులు లాగా కరెంటు బిల్లు రీఛార్జ్ కార్డులు ప్రజల ముందుకు తీసుకొస్తాము అని అలాగే మీటర్ నెంబర్ పై ఆన్ లైన్లో రీఛార్జ్ చేసుకొనే వేసులుబాటు కలిపిస్తాము అని తెలిపింది కేంద్ర విద్యుత్ శాఖ.

Read more about: modi
English summary

కరెంటు బిల్లు కడుతున్నవారికీ కేంద్రం బంపర్ ఆఫర్ ఏంటో మిరే చూడండి. | Smart Pre-Paid Meters Recharge

If you want to recharge your mobile online or you need to recharge the TV bill, the amount of online on how it works online.
Story first published: Wednesday, December 26, 2018, 11:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X