చికెన్ తింటున్న వారికీ చేదు వార్త ఏంటో చూడండి.

ఈరోజుల్లో చిన్న-పెద్ద తేడా లేకుండా ప్రతి ఒకరు ఇష్టపడే ఫుడ్ చికెన్ ఏ సందర్భంలోనైనా సరే చికెన్ ప్రియులకి చికెన్ మటన్ ఏదన్నా ఉండాలసిందే ఇష్టంగా చికెన్ తినేవారికి ఒక చేదు వార్త ఏంటో మిరే చూడండి.

చికెన్ ప్రియులకు:

చికెన్ ప్రియులకు:

చికెన్ ప్రియులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్. చికెన్ ధరలు భారీగా పెరిగిపోయాయి. కేవలం నెల రోజుల్లో చికెన్ ధర రూ.60 పెరిగిపోయింది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో చికెన్ ధరలు భారీగా పడిపోయి ఆ తర్వాత పెరుతుంటాయి. అయితే ఈ సంవత్సరం మాత్రం కార్తీక మాసంలో చికెన్ ధర తగ్గకపోగా ఆ తర్వాత భారీగా పెరిగిపోయింది. దీంతో చికెన్ కొనడానికి ప్రజలు కొద్దిగా వెనకడుగు వేస్తున్నారు. దీంతో.. చికెన్ దుకాణదారులతోపాటు హోల్ సేల్ వ్యాపారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కేజీ చికెన్ ధర:

కేజీ చికెన్ ధర:

గత నెల వరకు కేజీ చికెన్ ధర రూ.160 ఉండగా. ప్రస్తుతం అదే చికెన్ ధర రూ.226కి చేరింది. క్రిస్మస్, న్యూ ఇయర్ సమయంలో చికెన్ ధరలు భారీగా పెరగడంతో వినియోగదారులు కొనడానికి ఆసక్తి చూపడం లేదని.. దీంతో తమ వ్యాపారాలు డీలా పడిపోయాయని వ్యాపారులు ఆందోళన పడుతున్నారు.

డిసెంబర్ 25వ తేదీ:

డిసెంబర్ 25వ తేదీ:

నవంబర్ నెలలో బాయిలర్ కోడి ధర రూ.79 నుంచి రూ.96 మధ్యలో ఉండగా.. చికెన్ (స్కిన్) రూ.150, స్కిన్ లెస్ చికెన్ రూ.160 వరకు ఉన్నాయి. అయితే.. డిసెంబర్ 25వ తేదీ నాటికి బాయిలర్ కోడి ధర రూ.117నుంచి రూ.136పలుకుతోంది. ఇక చికెన్(స్కిన్) రూ.216, స్కిన్ లెస్ రూ.226కి చేరిపోయింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+