For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రమంగా తగ్గుముఖం పడుతున్న పెట్రోల్ ధరలు.ప్రస్తుత ధరలు పరిశీలించండి.

పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం దేశంలోని ప్రధాన నగరాల్లో ఎటువంటి మార్పు లేదు.గత ఐదు రోజులుగా తగ్గుతూ వస్తున్న పెట్రోల్ ధరలు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి.

By bharath
|

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం దేశంలోని ప్రధాన నగరాల్లో ఎటువంటి మార్పు లేదు.గత ఐదు రోజులుగా తగ్గుతూ వస్తున్న పెట్రోల్ ధరలు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి.ఇంధన ధరలు ఇప్పటికే మార్చి నుండి అతి తక్కువ స్థాయిని చేరుకున్నాయి. జాతీయ రాజధాని ఢిల్లీలో బుధవారం పెట్రోల్ ధర రూ.69.79 రూపాయల వద్ద ఉంది, మంగళవారంతో పోలిస్తే ధరలో ఎటువంటి మార్పు లేదు.అదేవిదంగా డీజిల్ ధర రూ. 63.83 వద్ద నమోదయినట్టు ఇండియన్ ఆయిల్ వెబ్సైట్లో లభించిన సమాచారం ప్రకారం.

క్రమంగా తగ్గుముఖం పడుతున్న పెట్రోల్ ధరలు.ప్రస్తుత ధరలు పరిశీలించండి.

ముంబయిలో పెట్రోలు రూ.75.41 రూపాయల వద్ద విక్రయించగా,డీజిల్ లీటరుకు రు .66.79 వద్ద విక్రయిస్తున్నారు. చెన్నై, కోల్కతా వంటి ఇతర రెండు మెట్రో నగరాల్లో పెట్రోల్ ధర రూ.72.41 రూపాయలు,రూ.71.89 రూపాయల వద్ద విక్రయించగా, ఈ నగరాల్లో డీజిల్ రూ.67.38 రూపాయలు మరియు రూ.65.59.

నోయిడా లో పెట్రోల్ ధర రూ .69.79 గా ఉంది, డీజిల్ లీటరుకు 63.27 రూపాయల వద్ద ఉంది. గురుగ్రాంలో పెట్రోల్ బుధవారం రూ.70.82 రూపాయల వద్ద విక్రయించగా, డీజిల్ రూ.63.89 రూపాయల వద్ద రిటైలింగ్ అవుతోంది.

రిటైల్ ఇంధన ధరలు మాత్రం మారలేదు, అయితే రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినందున ఇవి భారీ స్థాయిలో తగ్గుతున్నాయి. ఈ ఏడాది అక్టోబరు నుంచి ముడి చమురు ధరలు 40 శాతానికి దిగివచ్చాయి. బ్రెంట్ క్రూడ్, ముడి చమురు ధరలు ప్రపంచ బెంచ్మార్క్, సోమవారం బారెల్ మార్కుకు 50 డాలర్లకు చేరుకుంది.

ముడి ధర పతనం భారతదేశానికి శుభపరిణామం అని చెప్పవచ్చు ఎందుకంటే దేశంలో 80 శాతం కంటే ఎక్కువ ముడి అవసరాన్ని దిగుమతి చేస్తుంది.ఇదిలా ఉండగా, రూపాయి కూడా డాలర్ వ్యతిరేకంగా పుంజుకోవడం, ఇది రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింతగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.

Read more about: petrol diesel
English summary

క్రమంగా తగ్గుముఖం పడుతున్న పెట్రోల్ ధరలు.ప్రస్తుత ధరలు పరిశీలించండి. | No Change In Petrol, Diesel Prices On Wednesday. Check Rates Here

New Delhi: Petrol, diesel prices remained unchanged across the major cities of the country on Wednesday. after five straight days of cut.
Story first published: Wednesday, December 26, 2018, 15:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X