నిజాలు చెప్పిన ఏ.పి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
ఏపీ సీఎం చంద్రబాబు తన పరిపాలనకు సంబంధించి మూడో శ్వేతపత్రం విడుదల చేశారు. సంక్షేమ రంగం, సామాజిక సాధికారికతపై శ్వేత పత్రం విడుదల చేశారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తమ నాలుగర్నరేళ్ల పాలనలో పేదల ఆదుకునేందకు, వారి సంక్షేమానికి లక్ష కోట్లు ఖర్చుపెట్టామని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ రైతులకు రూ.24 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరాలను చంద్రబాబు వెల్లడించారు

ముఖ్యాంశాలు:
* పేదల సంక్షేమానికి నాలుగుర్నరేళ్లలో లక్ష కోట్లు ఖర్చు
* రైతులకు రూ.24 వేల కోట్ల రుణమాఫీ
* 4.26 లక్షల మందికి చంద్రన్న భీమా పథకం అమలు
* పండగల సందర్భంగా వివిధ వర్గాలకు కానుకలు
* సంకాంత్రి కానుక, క్రిస్మన్ గిఫ్ట్ , రంజాన్ తోఫా
* ప్రతి ఊరిలో పని కల్పించాం
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications