అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడంతో సోమవారం వరుసగా నాల్గవ రోజు ఇంధన ధరలు తగ్గాయి. పెట్రోలు, డీజిల్ ధరలు దేశంలోని ప్రధాన నగరాల్లో లీటరుకు 18-23 పైసలు తగ్గించాయి.
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడంతో సోమవారం వరుసగా నాల్గవ రోజు ఇంధన ధరలు తగ్గాయి. పెట్రోలు, డీజిల్ ధరలు దేశంలోని ప్రధాన నగరాల్లో లీటరుకు 18-23 పైసలు తగ్గించాయి.పెట్రోలు ధర ఢిల్లీలో రూ .70 దిగువకు చేరింది. ఇదిలా ఉండగా సోమవారం డీజిల్ ధర లీటరుకు రూ.64 రూపాయల నుండి తగ్గి 63.83 వద్ద నిలిచింది.

ముంబయిలో పెట్రోల్ ధర 21 పైసలు తగ్గి రూ .75.48 రూపాయల వద్ద విక్రయిన్చబడుతోంది అలాగే డీజిల్ పై ధర 19 పైసలు తగ్గి రూ.66.79 రూపాయలకు చేరుకుంది.
ఇదిలా ఉండగా, చెన్నైలో, సోమవారం పెట్రోల్ రు. 72.70 వద్ద ఉండి 22 పైసలు పడిపోయింది. డీజిల్ ధర 20 పైసలు తగ్గి రూ .67.38 కు చేరింది. కోల్‌కతాలో పెట్రోలు ధర 20 పైసలు తగ్గి రూ.71.96 రూపాయలకు చేరుకుంది. డీజిల్ పై 18 పైసలు తగ్గి 65.59 రూపాయల వద్ద రిటైలింగ్ అవుతోంది.
నోయిడాలో పెట్రోలు రూ. 69.84 వద్ద ఉంది. డీజిల్ పై నగరంలో 14 పైసలు తగ్గింది, లీటరుకు రూ .63.27 వద్ద రిటైలింగ్ అయ్యింది.
శుక్రవారం బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు $ 54.82 వద్ద నుండి $ 53.82 వద్ద ముగిసింది. ఇది 2017 రెండవ త్రైమాసికం నుండి అత్యల్ప స్థాయి. ఇది గత వారం 12 శాతం కన్నా ఎక్కువ పడిపోయింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications