పెద్ద నోట్ల రద్దు తర్వాత వచ్చిన కొత్త రూ.200 మరియు రూ.2000 నోట్లకి సంబంధించి మన దేశపు రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా కొన్ని కీలక విషయాలు వెల్లడించింది. అంది ఏంటో చూద్దాం.

రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా:
మీ దగ్గర ఉన్న కొత్త నోట్లు అంటే రూ.200 మరియు రూ.2000 పొరపాటున చిరిగిపోతే వాటిని బ్యాంకులలో మార్పిడి చేసుకోవడం ప్రజలకి చాలా కష్టం అవుతోంది. ఇక బ్యాంకు వారు పలు కారణాలు చెబుతూ చిరిగిన నోట్లను తీసుకోరు. దింతో చిరిగిన నోట్ల మార్పిడి విషయంలో రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా కొన్ని కీలక విషయాలు వెల్లడించింది.

నిబంధనల ప్రకారం:
RBI పేరుగొన్న నిబంధనల ప్రకారం చిరిగిన నోట్ల మార్పిడి అనే అంశం నోటు చిరిగిన ప్రాంతాన్ని పట్టి ఉంటుంది.

రూ.200:
ఇక రూ.200 నోటు చిరిగిన ప్రదేశం 39 చదరపు సెంటీమీటర్ మించకుండా ఉంటే నోటు మార్పిడి సమయంలో పూర్తి స్థాయిలో రిఫండ్ పొందచ్చు.ఇక 78 చదరపు సెంటీమీటర్ మేర నోటు చిరగకుండా ఉండాలి అప్పుడు మాత్రమే పూర్తి స్థాయి రిఫండ్ లభిస్తుంది.

రూ.2000:
ఇక రూ.2000 నోటు విషయానికి వస్తే ఈ నోటు చిరిగిన ప్రదేశం 44 చదరపు సెంటీమీటర్‌కు మించకూడదు. 88 చదరపు సెంటీమీటర్ చిరగకూడదు. ఇక రూ.2000 నోటు పూర్తి వైశాల్యం 109 .56 చదరపు సెంటీమీటర్
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications