For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధరలు:ప్రధాన నగరాల్లో ధరలు ఈవిదంగా ఉన్నాయి.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రధాన నగరాల్లో నేడు బంగారం ధరల్లో ఎటువంటి మార్పు లేదు.

By bharath
|

బంగారానికి మన దేశంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది.ప్రజలు అనేక సందర్భాల్లో బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు.ముక్యంగా పండుగలు,శుభకార్యాలకు అధిక మొత్తం లో బంగారం కొనుగోలు చేయడం విశేషం. గత నెలలో పండుగల నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలుచేశారు.ఈ నేపథ్యం లో బంగారం ధరలు కూడా పెరిగాయి.దీనికి తోడు అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడం రూపాయి బలహీనపడటం వంటి అంశాలు బంగారం పై ప్రభావం చూపాయి.ఐతే ప్రస్తుతం బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రధాన నగరాల్లో నేడు బంగారం ధరల్లో ఎటువంటి మార్పు లేదు.10 గ్రాముల బంగారం ధ‌ర 22 క్యారెట్ల‌యితే రూ.30,780 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.32,380 గా పలుకుతోంది.

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఈ కింద చూడండి...

బెంగళూరు:

బెంగళూరు:

బెంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29240, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31150, సిల్వర్ ప్రైస్: రూ. 41300

మంగళూరు:22 సిఆర్ గోల్డ్: రూ. 29240, 24 వ గోల్డ్: రూ. 31150, సిల్వర్ ప్రైస్: రూ. 41300

మైసూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29240, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31150, సిల్వర్ ప్రైస్: రూ. 41300

హైదరాబాద్:

హైదరాబాద్:

హైదరాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29740, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31270, సిల్వర్ ప్రైస్: రూ. 41300

విజయవాడ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29740, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31270, సిల్వర్ ప్రైస్: రూ. 41300

విశాఖపట్నం:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29740, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31270, సిల్వర్ ప్రైస్: రూ. 41300

చెన్నై:

చెన్నై:

చెన్నై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29740, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31270, సిల్వర్ ప్రైస్: రూ. 41300

కోయంబత్తూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29740, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31270, సిల్వర్ ప్రైస్: రూ. 41300

మదురై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29740, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31270, సిల్వర్ ప్రైస్: రూ. 41300

గుజరాత్:

గుజరాత్:

సూరత్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30650, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31120, సిల్వర్ ప్రైస్: రూ. 41300

సూరత్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30650, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31120, సిల్వర్ ప్రైస్: రూ. 41300

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30650, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31120, సిల్వర్ ప్రైస్: రూ. 41300

భువనేశ్వర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30820, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32230, సిల్వర్ ప్రైస్: రూ. 41300

చండీగఢ్:

చండీగఢ్:

చండీగఢ్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29770, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31220, సిల్వర్ ప్రైస్: రూ. 41300

జైపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30450, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32960, సిల్వర్ ప్రైస్: రూ. 41300

ఢిల్లీ:

ఢిల్లీ:

ఢిల్లీ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30370, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32230, సిల్వర్ ప్రైస్: రూ. 41300

కోల్కతా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30900, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32450, వెండి ధర: రూ. 41300

లక్నో:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30450, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32960, సిల్వర్ ప్రైస్: రూ. 41300

ముంబై:

ముంబై:

ముంబై:22 వ గోల్డ్: రూ. 30780, 24 వ గోల్డ్: రూ. 32380, సిల్వర్ ప్రైస్: రూ. 41300

నాగపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30780, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32380, సిల్వర్ ప్రైస్: రూ. 41300

నాసిక్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30780, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32380, సిల్వర్ ప్రైస్: రూ. 41300

పాట్నా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30780, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32380, సిల్వర్ ప్రైస్: రూ. 41300

పూణే:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30900, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32450, వెండి ధర: రూ. 41300

Read more about: gold
English summary

బంగారం ధరలు:ప్రధాన నగరాల్లో ధరలు ఈవిదంగా ఉన్నాయి. | Gold Rates Today:Check Price In Major Cities.

Gold rates stable today.when compared to yesterday today there is no change in gold rates across the country.
Story first published: Saturday, December 22, 2018, 15:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X