కేబుల్ బిల్స్ జనవరి 1 నుంచి పెరగనున్నాయి ఒక్కో ఛానెల్ కి ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

నెలవారీ కేబుల్ టీవీ బిల్లులు త్వరలో పెరగనున్నాయి టెలికాం అథారిటీ అఫ్ ఇండియా తాజాగా ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక నోటిఫికేషన్ ప్రకారం జనవరి 1 నుంచి ఈ ధరలు పెరిగే అవకాశం ఉంది.

నిబంధనల ప్రకారం:

నిబంధనల ప్రకారం:

కొత్త నిబంధనల ప్రకారం బ్రాడ్ కాస్టర్స్ నిర్ణయించిన కొత్త ధరల ప్రకారం బిల్లులు చెల్లించాల్సి ఉండడంతో డి.టి,హెచ్, కేబుల్ బిల్లులు పెరగనున్నాయి. ఇక గత కొన్ని రోజులుగా కొన్ని ఛానెళ్లు తమ ధరలను ప్రకటించాయి. ఈ కొత్త ధరల ప్రకారం ప్రస్తుతం ఉన్న బిల్లులు కంటే ఎక్కువ కట్టాలి.

చైర్మన్ అర్. ఎస్. శర్మ:

చైర్మన్ అర్. ఎస్. శర్మ:

ధరలు పారదర్శకంగా ఉండేలా వినియోగదారులకి ఎక్కువ అవకాశాలు ఇచ్చేలా ఈ కొత్త నిబంధనలు అమలులోకి తీసుకోని వస్తున్నట్లు ట్రాయ్ చెబుతోంది. కచ్చితంగా వినియోగదారుడు తాను కోరుకున్న ఛానల్ మాత్రమే వచ్చేలాగా బలవంతగా వినియోగదారుడు పై ఏ ఛానల్ రుద్దకుండా చేయాలి అని ఈ నిర్ణయం తీసుకున్నాము అను ట్రాయ్ చైర్మన్ అర్. ఎస్. శర్మ వెల్లడించారు.

 పాపులర్ ఛానెళ్ళు:

పాపులర్ ఛానెళ్ళు:

ప్రస్తుతం బ్రాడ్ క్యాస్టర్లు, పాపులర్ ఛానెళ్లు ధర రూ.15 నుంచి రూ.19 వరకు నిర్ణయించారు.ఈ ధరలపై ట్రాయ్ ఇప్పటివరకు పరిమితి విధించలేదు. ఈ ధరల ప్రకారం ప్రతి వినియోగదారుడు కనీసం 50 పాపులర్ ఛానెళ్ళు ఎంపిక చేసుకున్న ఇప్పుడు చెల్లిస్తున్న దాని కంటే ఎక్కువ చెల్లించాలి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+