పెట్రోల్ ధరలు:దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ధరలు ఈవిదంగా ఉన్నాయి.
గురువారం పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు రెండవ రోజు మారలేదు. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ రూ.70.63 రూపాయల వద్ద విక్రయించగా, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెబ్సైటు ప్రకారం డీజిల్ ధర రూ .64.54 వద్ద ఉంది.
గురువారం పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు రెండవ రోజు మారలేదు. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ రూ.70.63 రూపాయల వద్ద విక్రయించగా, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెబ్సైటు ప్రకారం డీజిల్ ధర రూ .64.54 వద్ద ఉంది.

దేశ రాజధాని ముంబైలో పెట్రోలు రూ.76.25 రూపాయలు ఉంది, డీజిల్ ధర రూ .67.55 రూపాయలు. చెన్నై, కోల్కతాలలో పెట్రోల్ ధర రూ.73.29 రూపాయలు,రూ.72.71 రూపాయలు ఉంది అలాగే డీజిల్ రూ.68.14 రూపాయలు,రూ.66.30 రూపాయల చొప్పున అమ్మకాలు ఉన్నాయి.
నోయిడాలో పెట్రోలు రూ.70.45 వద్ద రిటైలింగ్ అవుతున్నాయి. డీజిల్ లీటరుకు రూ.63.88 రూపాయల వద్ద విక్రయించింది.
గురువారం ఇంధన ధరలలో ఎటువంటి మార్పు లేనప్పటికీ, రాబోయే రోజుల్లో, పెట్రోలు, డీజిల్ ధరలు బాగా తగ్గే అవకాశం ఉందంటున్నారు.గత మూడు రోజుల్లో, ముడి చమురు ధరలు భారీగా దిద్దుబాటును ఎదుర్కొంటున్నాయి. గురువారం బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ గత వారం 61 డాలర్ల నుంచి బ్యారెల్కు 56.50 డాలర్లకు చేరాయి.
ముడి చమురు ధరలు పడిపోవటం, రూపాయి విలువ కూడా డాలర్కు వ్యతిరేకంగా పెరుగుతోంది. నిన్నటి రోజు డాలర్ తో పోల్చుకుంటే రూపాయి 70 డాలర్ల వద్ద ప్రారంభమైంది. ముడి చమురు ధరల పతనం మరియు భారతదేశంలో రిటైల్ ఇంధన ధరలకు రూపాయి విలువ బాగా పెరిగింది. భారతదేశంలో రిటైల్ ఇంధన ధరలు అంతర్జాతీయ చమురు ధర మరియు రూపాయి-డాలర్ మారకం రేటు రెండింటిపై ఆధారపడుతున్నాయి.
ఈ ఏడాది అక్టోబరు నెలలో దేశంలోని ప్రధాన నగరాల్లో రికార్డు స్థాయిలో పెరిగిన పెట్రోల్ ధరలు ఇప్పటి వరకు 15-20 శాతం తగ్గిపోయాయని గమనించవచ్చు. ఈ ఇంధన ధరల తగ్గుదలకు ప్రధాన కారణం ముడి చమురు ధరలు పడిపోవడం. అక్టోబరు ప్రారంభంలో ఇంధన ధరలు 30 శాతం తగ్గాయి.


Click it and Unblock the Notifications