For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తగ్గిన బంగారం ధరలు.ప్రధాన నగరాల్లో ధరలు పరిశీలించండి.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు నిన్నటితో పోల్చిచూస్తే నేడు తగ్గింది. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధరలు రూ.300 మేర తగ్గింది.

By bharath
|

ఇతర పెట్టుబడుల విలువ భవిష్యత్తులో పడిపోవచ్చని భావిస్తున్న వారు బంగారు లో భద్రత ఉంటుందని వాటివైపు వెళతారు. అంతేకాకుండా భారతదేశంలో బంగారానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు నిన్నటితో పోల్చిచూస్తే నేడు తగ్గింది. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధరలు రూ.300 మేర తగ్గింది.10 గ్రాముల బంగారం ధ‌ర 22 క్యారెట్ల‌యితే రూ.30,650 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.32,౨౫౦ గా పలుకుతోంది.

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఈ కింద చూడండి...

బెంగళూరు:

బెంగళూరు:

బెంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29150, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31060, సిల్వర్ ప్రైస్: రూ. 41100

మంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29150, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31060, సిల్వర్ ప్రైస్: రూ. 41100

మైసూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29150, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31060, సిల్వర్ ప్రైస్: రూ. 41100

హైదరాబాద్:

హైదరాబాద్:

హైదరాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29660, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31190, సిల్వర్ ప్రైస్: రూ. 41100

విజయవాడ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29660, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31190, సిల్వర్ ప్రైస్: రూ. 41100

విశాఖపట్నం:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29660, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31190, సిల్వర్ ప్రైస్: రూ. 41100

చెన్నై:

చెన్నై:

చెన్నై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29660, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31190, సిల్వర్ ప్రైస్: రూ. 41100

కోయంబత్తూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29660, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31190, సిల్వర్ ప్రైస్: రూ. 41100

మదురై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29660, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31190, సిల్వర్ ప్రైస్: రూ. 41100

గుజరాత్:

గుజరాత్:

సూరత్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30480, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31000, సిల్వర్ ప్రైస్: రూ. 41100

వడోదర: 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30480, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31000, సిల్వర్ ప్రైస్: రూ. 41100

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30480, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31000, సిల్వర్ ప్రైస్: రూ. 41100

భువనేశ్వర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31300, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32150, సిల్వర్ ప్రైస్: రూ. 41100

చండీగఢ్:

చండీగఢ్:

చండీగఢ్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29700, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31150, సిల్వర్ ప్రైస్: రూ. 41100

జైపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30400, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32900, సిల్వర్ ప్రైస్: రూ. 41100

ఢిల్లీ:

ఢిల్లీ:

ఢిల్లీ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30300, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32150, సిల్వర్ ప్రైస్: రూ. 41100

కోల్కతా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30730, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32300, సిల్వర్ ప్రైస్: రూ. 41100

లక్నో:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30400, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32900, సిల్వర్ ప్రైస్: రూ. 41100

ముంబై:

ముంబై:

ముంబై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30650, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32250, సిల్వర్ ప్రైస్: రూ. 41100

నాగపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30650, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32250, సిల్వర్ ప్రైస్: రూ. 41100

నాసిక్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30650, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32250, సిల్వర్ ప్రైస్: రూ. 41100

పాట్నా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30650, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32250, సిల్వర్ ప్రైస్: రూ. 41100

పూణే:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30730, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32300, సిల్వర్ ప్రైస్: రూ. 41100

Read more about: gold
English summary

తగ్గిన బంగారం ధరలు.ప్రధాన నగరాల్లో ధరలు పరిశీలించండి. | Gold Rates Decreased Slightly Today.

Gold rates decreased slightly today.when compared to yesterday gold rates are slightly decreased in major cities across the country.
Story first published: Thursday, December 20, 2018, 15:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X