మంగళవారం ఇండిగో, కన్నూర్ 67 వ గమ్యస్థానంగా ప్రకటించింది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, హుబ్లీలతో కన్నూర్కు రోజువారీ నాన్స్టాప్ విమానాలు నడుపుతాయి.
మంగళవారం ఇండిగో, కన్నూర్ 67 వ గమ్యస్థానంగా ప్రకటించింది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, హుబ్లీలతో కన్నూర్కు రోజువారీ నాన్స్టాప్ విమానాలు నడుపుతాయి. 2019 జనవరి 25 నుంచి రూ. 1,799 రూపాయల తక్కువ ధర క్యారియర్ నడుపుతుందని చెప్పారు. ఈ సర్వీసులను పొందేందుకు ఇష్టపడే వినియోగదారులు ఎయిర్లైన్స్ యొక్క అధికారిక వెబ్ సైట్ - indigo.in ద్వారా విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. దేశీయ పౌరవిమాన విభాగంలో అత్యధిక పోటీని ఎదుర్కొంటున్న కారణంగా ఇండిగో ఈ ఆఫర్ ప్రకటించింది.

కొత్త, సరసమైన ఎంపికల కోసం నిరంతరంగా ప్రయాణాలు కొనసాగిస్తన్న వ్యాపార, విశ్రాంతి ప్రయాణికులకు కొత్త విమానాలు రూపొందించాం 'అని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది.ఈ కొత్త సేవలు మరింత సౌకర్యంగా వినియోగదారులకు లబ్ది చేకూరుస్తాయి, కేరళలో కాసరగోడ్ మరియు వయనాడ్, మరియు కర్ణాటకలోని కూర్గ్ వంటి ప్రాంతీయ గమ్యస్థానాలు ఇందులో ఉన్నాయి.
గత నెలలో ఇండీకో భోపాల్, జబల్పూర్లను తన 65 వ మరియు 66 స్థానాలను ప్రకటించింది. జనవరి 5, 2019 నుండి అమలులో ఉన్న భోపాల్-హైదరాబాద్, జబల్పూర్-హైదరాబాద్ మధ్య రోజువారీ విమాన సర్వీసులు నడుపుతాయి. అదనంగా, జనవరి 2019 నుంచి హైదరాబాద్, తిరుపతి మధ్య నాలుగవ రోజువారీ విమాన సర్వీసులు నడుపుతాయి.
ఇండిగో ప్రస్తుతం ఎయిర్బస్ A320 మరియు 12 ATR విమానాలతో సహా 200 విమానాలను కలిగి ఉంది. ఎయిర్లైన్స్ 1,300 రోజువారీ విమానాలు, 52 దేశీయ గమ్యస్థానాలకు, 15 అంతర్జాతీయ గమ్యాలను కలుపుతుంది.
ఇండిగో కొత్త విమానాలు షెడ్యూల్:

More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications