ఆయిల్ మార్కెట్ కంపెనీలు పెట్రోలు, డీజిల్ ధరలను మరోసారి సవరించడంతో మంగళవారం (డిసెంబరు 18) దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 10 పైసలు పెరిగిన పెట్రోలు ధర రూ.70.63 కి చేరింది. డీజిల్ ధర 7 పైసలు పెరిగి రూ.64.54 కి చేరింది. ఇక వాణిజ్య రాజధాని ముంబయిలోనూ 10 పైసలు పెరిగిన పెట్రోలు ధర రూ.76.25 కి చేరింది. డీజిల్ ధర 8 పైసలు పెరిగి రూ.67.55 కి చేరింది.

ఇక తెలుగు రాష్ట్రాల విషయాన్నికొస్తే.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 11 పైసలు పెరిగి రూ.74.91, డీజిల్ ధర 7 పైసలు పెరిగి రూ.70.14 కి చేరింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.74.40, డీజిల్ ధర రూ.69.28 గా ఉన్నాయి
డిసెంబరు 18న దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు:
నగరం పెట్రోలు ధర (లీటర్) డీజిల్ ధర (లీటర్)
ఢిల్లీ రూ.70.63 రూ.64.54
ముంబయి రూ.76.25 రూ.67.55
కోల్‌కతా రూ.72.71 రూ.66.30
చెన్నై రూ.73.29 రూ.68.14
బెంగళూరు రూ.71.20 రూ.64.90
హైదరాబాద్ రూ.74.91 రూ.70.14
విజయవాడ రూ.74.40 రూ.69.28
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications