అప్పుడే పుట్టిన బిడ్డకు రెండు గంటలలో ఆధార్ కార్డు,రేషన్ కార్డు మరియు పాస్ పోర్ట్ లభిస్తుంది. ఎలాగో తెలుసా?ఇక బిడ్డ పుట్టిన వెంటనే బిడ్డకి అన్ని గుర్తింపు కార్డులు కావాలి అని అనుకొనే తల్లితండ్రుల కోరిక నెరవేరింది ఎలాగో తెలుసుకుందాం.

నరేంద్ర మోడీ:
గుజరాత్ కి చెందిన అంకిత్ దంపతులకి ఈ నెల అంటే డిసెంబర్ 12 న పాప పుట్టింది. రమ్య అని ఆమెకు పేరు పెట్టారు. ఇక మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ తిసుఇకొచ్చిన డిజిటల్ఇండియా యాప్ లో బిడ్డ వివరాలు మరియు తన తల్లితండ్రుల వివరాలు నమోదు చేశారు.

పుట్టిన వెంటనే:
పుట్టిన వెంటనే అన్ని రకాల గుర్తింపు పత్రాలు ఉన్న చిన్నారి కావాలి అని తన తల్లితండ్రులు ఈ ప్రయత్నం చేశారు. ముందుగానే కొన్ని డాక్యుమెంట్ పాత్రలు సిద్ధం చేసుకున్నారు. ఇక బిడ్డ పుట్టగానే వెంటనే బర్త్ సర్టిఫికెట్ తో వెంటనే అప్ లోడ్ చేశారు.

మహారాష్ట్రకు చెందిన:
ఆలా అప్ లోడ్ చేసిన రెండు గంటలలోనే తన బిడ్డకి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మరియు పాస్ పోర్ట్ సంపాదించారు. ఇక మహారాష్ట్రకు చెందిన మరొక జంట తమ బిడ్డలకి ఇంతకన్నా తక్కువ సమయంలో అన్ని పత్రాలు సంపాదించారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications