పెట్రోలు, డీజిల్ ధరలు సోమవారం నాడు పెరిగాయి.ధరలు పెరగడానికి గల ప్రధాన కారణం డాలర్ తో రూపాయి క్షిణించడం.
న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలు సోమవారం నాడు పెరిగాయి.ధరలు పెరగడానికి గల ప్రధాన కారణం డాలర్ తో రూపాయి క్షిణించడం.లీటరుకు 19-20 పైసలు పెట్రోలు పై ధర పెరిగింది అలాగే దేశంలోని ప్రధాన నగరాల్లో డీజిల్ ధరలు 9-10 పైసలు పెరిగాయని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెబ్సైట్లో లభించిన సమాచారం వెల్లడించింది.

సోమవారం నాటి ధరల పునర్విమర్శ తరువాత, సోమవారం పెట్రోలు ధర రూ. 70.53 వద్ద ఉంది. ఆదివారం ధర రూ. 70.34 రూపాయలు మరియు డీజిల్ ధర రూ. 64.47 వద్ద ఉంది. ఆదివారం ధర కంటే ఇది 9 పైసలు అధికం.
దేశంలోని వ్యాపార రాజధానిఐన ముంబయిలో ఆదివారం నాటితో పోల్చి చూస్తే పెట్రోలు ధర 19 పైసలు పెరిగి రూ.76.15 కి చేరుకుంది. ముంబైలో డీజిల్ ధర రూ.67.47 రూపాయల వద్ద విక్రయించింది.
చెన్నై, కోల్కతా లాంటి మెట్రో నగరాల్లో పెట్రోలు ధర రూ.73.19 రూపాయలు, రూ.72.62 రూపాయల వద్ద విక్రయించగా,డీజిల్ రూ.67.97 రూపాయలు,రూ.66.14 రూపాయల మేరకు విక్రయించింది.
నోయిడాలో పెట్రోల్ ధర రూ. 70.37 వద్ద ఉంది మరియు డీజిల్ ధర రూ.63.82 వద్ద ఉంది.
భారతదేశంలో రిటైల్ ఇంధన ధరలు అంతర్జాతీయ చమురు ధర మరియు రూపాయి-డాలర్ మారకం రేటు రెండింటిపై ఆధారపడిఉన్నాయి.గత కొద్ది రోజుల నుంచి బ్రెంట్ క్రెడిట్ ఫ్యూచర్స్ బ్యారెల్కు 60 డాలర్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. రిటైల్ ఇంధన ధరలు పెరగడంతో డాలర్తో రూపాయి విలువ 72 కు పడిపోయింది.
దేశంలో ప్రధాన నగరాల్లో పెట్రోలు ధరలు అక్టోబరు నెలలో రికార్డు స్థాయి నుంచి దాదాపు 15-20 శాతం తగ్గాయి. ఈ ఇంధన ధరల తగ్గుదల ముడి చమురు ధరలు పడిపోవడం. చమురు ధర అక్టోబరు ప్రారంభంలో 30 శాతం పడిపోయి, బ్యారెల్ మార్కు 86 డాలర్లు దాటింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications