For Quick Alerts
For Daily Alerts
తెలుగుదేశం నాలుగేళ్లలో ప్రవేశపెట్టిన పథకాలు ఇవే!
|
ఉమ్మడి రాష్ట్రము విడిపోయాక ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంగా అవతరించక తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం కొన్ని పథకాలు ప్రవేశపెట్టింది. ఎన్ని పథకాలు ప్రవేశపేటిందో మీరు తెలుస్కోండి.
పథకాలు:
- ఎన్ .టి అర్ భరొసా పెన్షన్ పథకo.
- ఎన్ టి అర్ సుజలస్రవంతి.
- ఎన్ టి అర్ జలసిరి.
- ఎన్ టి అర్ విద్యోన్నతి.
- ఎన్ టి అర్ వైద్య సేవ.
- ఎన్ టి అర్ వైద్య పరిక్ష.
- ఎన్ టి అర్ ఆశయం.
- ఎన్ టి అర్ విదేశి విద్యాదారణ.
- ఎన్ టి అర్ గృహనిర్మనము.
- అన్న అమృతహస్తం
- అన్న సంజీవిని.
- అన్న క్యాంటిన్లు.
- అన్న దీవెన.
- అన్న అభయాస్తం.
- చంద్రన్న బాట.
- చంద్రన్న బీమా.
- చంద్రన్న విదేశి విద్యా దీవెన.
- చంద్రన్న విద్యోన్నతి.
- చంద్రన్న స్వయం ఉపాథి.
- చంద్రన్న సంచార చికిత్స.
- చంద్రన్న ఉన్నత విద్య దీపం.
- చంద్రన్న తొఫా.
- చంద్రన్న క్రిస్మస్ కానుక.
- చంద్రన్న సంక్రాంతి కానుక.
- చంద్రన్న రైతు క్షేత్మ్.
- చంద్రన్న చెయత.
- చంద్రన్న కాపు భవన్ లు.
- చంద్రన్న డ్రైవర్ల ప్రమాద బీమా.
- బడి పిలుస్తోంది
- బడికొస్తా.
- విద్యాంజలి.
- మైనారిటీ విదేశి విద్యాపథకం.
- మీ ఇంటికి మీ భుమి.
- మీ భుమి వెబ పోర్టల్.
- రైతు బంధు.
- రైతు రుణ మాఫీ పథకం.
- చేనేత రుణమాఫీ.
- డ్వాక్ర రుణమాఫీ.
- ఏరువాక పౌర్ణమీ.
- రైన్ గన్.
- పొలంపిలుస్తోంది.
- పంట సంజీవిని.
- రైతుశ్రీ.
- గిరిపుత్రిక కల్యాణం.
- గిరి గోరుముద్దలు.
- దుల్హన్.
- తత్కాల్.
- దుకాణ్ మకాన్.
- తల్లీబిడ్డ ఎక్సప్రెస్.
- మా ఇంటి మహలక్ష్మి.
- షీ ఆటో.
- శోధన.
- అభయం.
- దివ్యదర్శణం.
- వనం మనం.
- ఈ ప్రగతి.
- వీది వ్యాపారుల పథకం.
- అంబేత్కర్ ఓవర్సీస్ విద్యానిది.
- మహిళ మస్టర్ హెల్త్.
- ద్రోణాచర్య.
- గాయత్రి విద్య ప్రసష్టి.
- భారతి విద్య పథకం.
- రైతు రథo.
- నీరు చెట్టు.
- జన్మభూమి మా ఊరు.
- ఉద్యోగుల అరోగ్య బీమ.
- ఉద్యోగ రథం.
- పాత్రికేయుల అరోగ్య బీమా.
- ఆరోగ్యరక్ష.
- అంధ్ర ప్రదెశ్ మహిల సాదికార సంస్త.
- వయోవృద్ధుల సహాయ సంస్త.
- గిరిజన కుటుంబాలకు కిలొ ఉచిత కందిపప్పు.
- శిశువుల సంరక్షణ కిట్స్.
- ఐ ఎస్ ఎస్ నిప్.
- ఉపాధిహామీ 150 రోజులకి పెంపు.
- అంధ్రప్రదేశ్ గ్రామిణ సమిలిత అభివృధి ప్రాజెక్టు.
- అంధ్రప్రదేశ్ విజ్ఞాన సలహామండలి.
- ఎల్ ఈ డి బల్బులు పంపిణి.
- స్మార్టు అంధ్ర ప్రదెశ్- AP
- స్వస్థ్ కుటుంబం.
- స్వస్త విద్యావాహిన.
- అపెక్స్ పథకం.
- న్యూట్రిషన్ మెషిన్.
- మర్పు నేస్తం.
- స్వచ్చ అంధ్ర ప్రదెశ్.
- వెల్ఫేరె నిది ట్రస్ట్.
- మన కొడి.
- సి ఎం ఈ వై.
- ముఖ్య మంత్రి సహాయనిధి.
- దీపం పథకం.
- అమ్మకు వందనం.
- రోష్న.
- జనత వస్త్రాలు.
- ఈ పాస్.
- స్మార్టు విల్లెజి స్మార్టు వార్డు.
- స్మార్టు ఎ పి ఫౌండేషన్.
- వాటర్ గ్రిడ్-
- పవర్ గ్రిడ్-
- రోడ్ గ్రిడ్-
- గ్యాసు గ్రిడ్-
- ఫైబర్ గ్రిడ్-
- 60 యేళ్లకే రిటైర్మెంట్ పెంపు.
- ఉద్యోగుల జీతాల 43 శాతం పెంపు.
- సి సి ఎస్ ఉద్యోగులకి గ్రాటిటూటీ.
- ఉపాద్యాయుల ఉమ్మడి సర్వీసు రూల్స్.
- పట్టిశీమ ద్వరా కృష్ణ డెల్టా నీరు.
- హంద్రి నీవ ద్వరా అనంతపూర్ కి నిళ్ళు.
- గండికోట ద్వారా పులివెందులకు నీరు...
- చంద్రన్న పెళ్లి కానుక
పథకాలు:
పథకాలు:
పథకాలు:
పథకాలు:
పథకాలు:
పథకాలు:
పథకాలు:
పథకాలు:
పథకాలు:
పథకాలు:
పథకాలు:
పథకాలు:
Comments
English summary
తెలుగుదేశం నాలుగేళ్లలో ప్రవేశపెట్టిన పథకాలు ఇవే! | Telugu Desham Party Schemes
Story first published: Friday, December 14, 2018, 12:18 [IST]