నిన్న పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగాయి ఈరోజు కూడా ఎక్కడ ధరలు ఎక్కడ పెరుగుతాయో అనుకున్న సామాన్యుడు ఈరోజు ధరలు తగ్గుతాయి అని అనుకున్నారు కానీ ఈరోజు పెట్రోల్ మరియు డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక ఈరోజు వివిధ నగరాలలో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం!
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గాయి. ఈ ప్రభావంతో శుక్రవారం దేశీయంగా పెట్రోల్ ధరలు స్థిరంగా ఉండగా డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర రూ.70.29 ఉండగా.. డీజిల్ ధర 9 పైసలు తగ్గి రూ.64.57 వద్ద కొనసాగుతోంది. ఇక వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోలు ధర రూ.75.91 ఉండగా.. డీజిల్ ధర 8 పైసలు తగ్గి రూ.67.58 గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ 61.09 డాలర్ల వద్ద ఉండగా.. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర 52.43 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.74.55 ఉండగా.. డీజిల్ ధర 9 పైసలు తగ్గి రూ.70.17 గా ఉంది. విజయవాడలో పెట్రోల్ ధర రూ.74.05 ఉండగా.. డీజిల్ ధర 7 పైసలు తగ్గి రూ.69.32 వద్ద కొనసాగుతోంది.
నగరం పెట్రోలు ధర (లీటర్) డీజిల్ ధర (లీటర్)
ఢిల్లీ ₹ 70.29 ₹ 64.57
ముంబయి ₹ 75.91 ₹ 67.58
కోల్‌కతా ₹ 72.38 ₹ 66.33
చెన్నై ₹ 72.94 ₹ 68.18
బెంగళూరు ₹ 70.86 ₹ 64.93
హైదరాబాద్ ₹ 74.55 ₹ 70.17
విజయవాడ ₹ 74.05 ₹ 69.32
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications