For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    ఈ దేశంలో మన కరెన్సీ బ్యాన్ ఎక్కడో తెలుసా?

    By girish
    |

    భారతదేశానికి చెందిన పెద్ద నోట్ల వాడకాన్ని నేపాల్ నిషేధించింది. భారతీయ కరెన్సీ రూ 2,000, రూ 500, రూ 200 నోట్ల వాడకాన్ని నిషేధిస్తున్నట్లు నేపాల్ సమాచార, ప్రసార శాఖ మంత్రి, నేపాల్ ప్రభుత్వ ప్రతినిధి గోకుల్ ప్రసాద్ బస్కోట ప్రకటించారు. నేపాల్ ప్రజలు కేవలం భారతీయ కరెన్సీ రూ 100 నోట్లను మాత్రమే వాడాలని ప్రకటించారు.

    ఈ దేశంలో మన కరెన్సీ బ్యాన్ ఎక్కడో తెలుసా?
     భారతదేశానికి చెందిన పెద్ద నోట్ల వాడకాన్ని తాము చట్టబద్ధం చేయనందున రూ 100 నోట్లు తప్ప ఇతర పెద్ద నోట్లను తమ వద్ద ఉంచుకోరాదని నేపాల్ ప్రభుత్వం తన ప్రజలకు విజ్ఞప్తి చేసింది. భారతదేశ ప్రభుత్వం 2016లో కొత్త నోట్లను ప్రవేశపెట్టిన సమయంలో నేపాల్ ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు. నేపాల్ ప్రభుత్వ తాజా నిర్ణయం భారతదేశంలో పనిచేసే వలస నేపాలీ కార్మికులు, భారతీయ పర్యాటకులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

    Read more about: currency
    English summary

    Nepal Bans Indian Currency

    Nepal has banned the use of big notes from India. Nepal Information and Broadcasting Minister and Nepal Government spokesperson Gokul Prasad Basco said that Indian currency would be banned for Rs 2,000, Rs 500 and Rs 200.
    Company Search
    Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
    Thousands of Goodreturn readers receive our evening newsletter.
    Have you subscribed?

    Find IFSC

    Get Latest News alerts from Telugu Goodreturns

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more