పవన్ కళ్యాణ్ ప్లాన్ ఇదేనా? అసలు పవన్ కళ్యాణ్ అమెరికాలో ఏమి చేస్తున్నాడు?

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విదేశీ పర్యటనలకు శ్రీకారం చుట్టారు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి పునరుజ్జీవనం కల్పించేందుకు వీలుగా పెట్టుబడులను ఆహ్వానించేందుకు ఆయన ఈ తరహా పర్యటనలకు నడుంబిగించారు.

 అమెరికాలోని:

అమెరికాలోని:

ఇందులోభాగంగా, ప్రస్తుతం అమెరికాలోని వాషింగ్టన్‌లో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్, తమ పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌లు వాషింగ్టన్‌లోని హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ సెక్రటీ బెన్ కార్సన్‌తో సమావేశమయ్యారు.

పవన్ పోటీలోకి:

పవన్ పోటీలోకి:

ఈ సమావేశం అనంతరం పవన్ మాట్లాడుతూ, వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులు రాబట్టేందుకుగల సాధ్యాసాధ్యాలపై బెన్ కార్సన్‌తో చర్చించానని తెలిపారు. రానున్న 2019 ఎన్నికల్లో పవన్ పోటీలోకి దిగనున్న నేపథ్యంలో వెనుకబడిన ప్రాంతాలలో పర్యటించి వారి కష్టసుఖాలను తెలుసుకుంటున్న విషయం తెలిసిందే.

 హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ సెక్రటరీ:

హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ సెక్రటరీ:

దీంతో రానున్న ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తే తీసుకొవాల్సిన జాగ్రత్తలు... దానికి కావాల్సిన పెట్టుబడుల విషయంలో ఇప్పటినుండే పవన్ ముందస్తుగా అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్‌లోని హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ సెక్రటరీ బెన్ కార్సన్ తదితరులతో ఆయన భేటీ అయినట్లుగా భావించవచ్చు.

 మేనిఫెస్టో:

మేనిఫెస్టో:

పవన్ కళ్యాణ్ జనసేన రాజకీయ పార్టీ పెట్టి ప్రజాక్షేత్రంలోకి వచ్చాడు. అయితే 2019 ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు రెడీ చేసుకుంటున్నాయి. అయితే ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది.

 దివ్యంగులకి:

దివ్యంగులకి:

ఇక జనసేన అధినేత ప్రజలకు అందిస్తున్న మేనిఫెస్టో చూద్దామా. తాజాగా దివ్యంగులకి ఒక్కొక్కరికి రూ.10 వేల రూపాయిలు పిన్షన్ ఇస్తాము అని ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఏలూరు లో దివ్యంగా సంఘాల ప్రతినిధులతో కలిసిన పవన్ కళ్యాణ్ తను చిన్నప్పటి నుంచి దివ్యంగులని చూస్తే చేలించి పోయేవాడిని అని అందుకే 20 ఏళ్ల వయస్సులో వారి కష్టాలపై ఒక డాక్యూమెంటరీ తీసాను అని చెప్పారు.

 హెల్త్ కార్డులు:

హెల్త్ కార్డులు:

ఇంతటితో ఆగకుండా రేజర్వేషన్లు, ప్రత్యేక కార్పోరేషన్, హాస్టలు, ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు, మరియు హెల్త్ కార్డులు ఇలా ప్రజల పై వరాల జల్లు కురిపించాడు. ఇక ఆ తర్వాత పెన్షన్ గురించి చెప్పారు సామజిక పెన్షన్ రూ.5 వేలకి పెంచాలి అని దివ్యంగులు కోరగా జనసేన అధికారంలోకి వస్తే రూ.10 ఇస్తాము అని పవన్ కళ్యాణ్ చెప్పారు.

హామీల విషయంలో:

హామీల విషయంలో:

హామీల విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఏ వర్గాన్ని వదిలిపెట్టడం లేదు . తమ డిమాండ్లు విలపించాడు వెళ్లిన వారు కూడా ఆశ్చర్యపోయేలా అయన హామీలు ఉంటున్నాయి అని సమాచారం. ఇక రేషన్ బదులు నేరుగా అకౌంట్ లోకి డబ్బులు వచ్చేలాగా చేస్తాం అని అంటున్నారు.

హామీలు:

హామీలు:

మ్యానిఫెస్టో తయారీ ముందు వరకు అన్ని చూసుకొని హామీలు ఇస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కనివిని ఎరుగని రీతిలో సాధ్యపడుతుందా లేదా అని ఆలోచించకుండా హామీలు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్.

2019 ఎన్నికలు:

2019 ఎన్నికలు:

2019 ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి కనుక ప్రతి రాజకీయ పార్టీ ప్రజలను ఆకర్షించేకి ఎన్నో రకాల పధకాలు మరియు వరాలతో వస్తారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో యువత మొత్తం పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారు చూడాలి 2019 ఎన్నికలకి ఏమి జరుగుతుందో.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+