ఆధార్ కార్డు ఉంటే మీకు రూ.1 .50 వేలు వస్తాయా? అది ఇలా సాధ్యం అని అనుకుంటున్నారా? అవునండీ ఇప్పుడు అది నిజం మీకు ఆధార్ కార్డు ఉంటే ఇంత డబ్బు మీకు వస్తుంది అది ఎలాగో తెలుసా?

ఆధార్ కార్డు:
ఈరోజుల్లో పాన్ కార్డు, ఓటర్ కార్డు మరియుఆధార్ కార్డు ఈ కార్డు మన జీవితంలో ఒక బాగమైపోయాయి. ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు ఉన్నవారిఅందరికి ఒక బంపర్ ఆఫర్ ఇస్తోంది అది ఏంటి అంటే మీకు ఆధార్ కార్డు ఉంటే బ్యాంకు లో మీరు రూ.1 .50 వేలు లోన్ పొందచ్చు.

బీజేపీ పార్టీ:
ఇది ప్రధానంగా దేశంలో ఉన్న యువత కోసం ఈ పథకం తీసుకొచ్చింది బీజేపీ పార్టీ ఇక స్కిల్ డైవలప్మెంట్ పథకం ద్వారా డబ్బులిస్తున్న మోడీ గారు మనకి ఆధార్ కార్డు ఉంటే చాలు రూ.1 .50 లోన్ పొందవచ్చు.

వివరాల్లోకి:
ఇక వివరాల్లోకి వెళితే దేశంలో నిరుద్యోగులు ఎక్కువైపోయారు దానికోసం మోడీ సర్కార్ రూ.1 .50 లోన్ గా ఇవ్వాలి అని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక కేవలం బ్యాంకు యొక్క అకౌంట్ మరియు ఆధార్ కార్డు ఉంటే చాలు బ్యాంకు వెళ్లి ఈ పథకం గురించి తెలుసుకోవచ్చు.

వ్యాపారం కోసం:
ఇక కేవలం మీరు చేయాలిఅనుకుంటున్న కోర్సు లేదా మీరు చేయాలి అనుకుంటున్న వ్యాపారం కోసం మాత్రమే ఈ డబ్బు తీసుకోగలరు అని సమాచారం. ప్రైవేట్ బ్యాంకు లేదా ప్రభుత్వ బ్యాంకు ఎక్కడన్నా సరే ఈ పథకం లభిస్తుంది, ఇక మీరు చేయాల్సింది ఏంటి అంటే బ్యాంకు లో ఒక ఫారం తీసుకోని అది నింపాలి అంతే.

ప్రతిపక్షాలు:
అయితే ఈ పథకం ద్వారా మోడీ యువతని మోడీ తనవైపు తిప్పుకున్నాడు అని చెప్పాలి .కానీ ప్రతిపక్షాలు మాత్రం ఈ పథకం పైన విమర్శలు విసురుతున్నారు. ఇక ప్రతి పక్షాలను ఎదురుకోవడానికి బీజేపీ కూడా అస్త్రాలు సిద్ధం చేస్తోంది అని సమాచారం

ఈసారి:
దేశవ్యాప్తంగా రాజకీయ హీట్ మొదలుఅవుతోంది ఇక నుంచి రాజకీయనాయకుల మధ్య అలాగే కార్యకర్తల మధ్య మాటల యుద్ధం మొదలవుతుంది. ఈసారి కూడా నరేంద్ర నోడి ప్రధాన మంత్రి అవుతాడా? లేదా కాంగ్రెస్ రాహుల్ గాంధీ అవుతాడా? లేదా ఎప్పటి నుంచో అనుకుంటున్న థర్డ్ ఫ్రంట్ వస్తుందా? చూడాలి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications