For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎల్ఐసీ ప్రవేశపెట్టిన కొత్త పాలసీ మీకోసం!

By girish
|

ఎల్ఐసీ సంస్థ సరికొత్త పెన్షన్ ప్లాన్‌ని ప్రవేశపెట్టింది. 30ఏళ్లు నిండినవారందరూ ఈ పాలసీలో చేరేందుకు అర్హులే ఇది ఒక సువర్ణవకాశం. ఇక ఇది ప్రతి నెల పెన్షన్ వచ్చే లాగా సరికొత్త పాలసీ. ఒక వేళా మీకు వద్దు అనుకుంటే 5 నుంచి 20 సంత్సరాలు తర్వాత నుంచి పెన్షన్ తీసుకోవచ్చు. ఇది ఎక్కువ వెంటనే కాకుండా తర్వాత పెన్షన్ పొందేవారికి ఎక్కువ లాభం.

ఎల్ఐసీ ప్రవేశపెట్టిన కొత్త పాలసీ మీకోసం!

నెలకు మీరు రూ.9 వేలు పొందాలంటే ఒకసారి మీరు రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. 20 ఏళ్ళు సంత్సరాలు తర్వాత ఏడాదికి లక్షకు పైగా పెన్షన్ పొందే అవకాశం.అదే మీరు రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే నెలకు రూ.17 వేలకు పైగా పెన్షన్ వచ్చే అవకాశం ఉంది. ఈ పాలసీలో నెల, 3 నెలలు , 6 నెలలు సంత్సరం బేసిక్ ఉండేలా కూడా చూస్ చేసుకోవచ్చు. కుటుంబసభ్యులతో కలిపి కూడా ఈ పాలసీలో క్యాష్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.35 ఏళ్ళు నిండినవారు వెంటనే పెన్షన్ పొందే అవకాశం. ఏడాదికి 8 .79 నుంచి 21 .6 శాతం వరకు మీరు వడ్డీ పొందవచ్చు. ఇక ఆన్ లైన్లో కూడా ఎల్ఐసి సేవలు పొందవచ్చు.

Read more about: lic
English summary

ఎల్ఐసీ ప్రవేశపెట్టిన కొత్త పాలసీ మీకోసం! | LIc New Policy

LIC has introduced a new pension plan. This is a golden opportunity to be eligible for joining this policy for 30 years. This is a new policy like the monthly pension. You can take a pension from 5 to 20 years later if you do not want to. This is more immediate benefit than the next pensioners.
Story first published: Wednesday, December 12, 2018, 12:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X