For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లగడపాటిని ఒక రేంజ్ లో ఆడుకుంటున్న నెటిజన్లు మీరే చూడండి.

By girish
|

తెలంగాణాలో అధికార టిఅర్ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికలలో గెలిచి మరోసారి అధికారం దక్కిచుకొంది.ఇక ఎన్నికల ప్రచారం తర్వాత వోటింగ్ ఐపోయాక అనేక జాతీయ మీడియాలు టిఅర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పాయి కానీ మన ఆంధ్ర ఆక్టోపస్ గా పేరున్న లగడపాటి రాజాగోపాల్ సర్వే మాత్రమే జాతీయ మీడియా సంస్థలకు భిన్నంగా ఉంది.

జాతీయ మీడియా:

జాతీయ మీడియా:

జాతీయ మీడియా సంస్థలు అన్ని టిఅర్ఎస్ కి 65 నుంచి 90 సీట్లు వస్తాయి అని చెప్పాయి. కానీ రాజగోపాల్ మాత్రం మహాకూటమికి 55 సీట్లు ప్లస్ లేదా మైనస్ సాధిస్తాయి అని అలాగే టిఅర్ఎస్ కు 35 ప్లస్ లేదా మైనస్ మధ్య సీట్లు వస్తాయి అని చెప్పింది అందరికి తెలిసిందే,

లగడపాటి:

లగడపాటి:

2005 నుంచి లగడపాటి చెబుతున్న సర్వేలు అన్ని 100 శాతం జరిగాయి . దింతో చాలామంది జాతీయ మీడియా సర్వేలు పక్కన పెట్టి అయన సర్వే పై ఆసక్తి చూపించారు

అయితే తాజాగా వచ్చిన పలితాలతో కారు జోరుకు బ్రేకులు లేకుండా ఉన్నాయి. ప్రస్తుతం కారు స్పీడ్ చూస్తుంటే సులువుగానే 80 నుంచి 90 సీట్లు గెలుస్తుంది.

 తెలంగాణలో అంచనాలు:

తెలంగాణలో అంచనాలు:

లగడపాటి సర్వే అంచనాలు తెలంగాణలో అంచనాలు తప్పిన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. టిఅర్ఎస్ పార్టీకి ప్రభుత్వం స్థాపించడానికి పూర్తి మేజార్టీ వచ్చేసింది. ఇక రాజగోపాల్ సర్వే పని చేయకపోవడంతో సోషల్ మీడియాలో అప్పుడే ఆయనను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు.

టిఅర్ఎస్ పార్టీ:

టిఅర్ఎస్ పార్టీ:

లగడపాటి తన పట్టు కూలిపోయాడు సర్వేలపైనా అని కొంత మాది అంటున్నారు మరి కొందరు మాత్రం అయన పై ఒత్తిడి తెచ్చి సర్వే మార్పించారు అని విమర్శలు చేస్తున్నారు. టిఅర్ఎస్ పార్టీ సభ్యులు కూడా ఈ సర్వే మీద మండిపడింది కూడా మనం చూసాం.ముందునుంచి కెసిఆర్ చెబుతున్నట్లు భారీ సీట్ల గెలుపు దిశగా టిఅర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది.

ఆకు తిను:

అరవింద సమేత సినిమాలో ఫేమస్ డైలాగ్

హిమాలయాలకు:

హిమాలయాలకు పోయి వ్యాపారం చేసుకో నిన్ను నీ సర్వేలను ఆంధ్రప్రదేశ్ కూడా నమ్మరు

విశ్వాసం:

లగడపాటి రాజగోపాల్ ప్రజలను మోసం చేసాడు ప్రజల దగ్గర విశ్వాసం కోల్పోయాడు.

కేటీర్:

అభినందనలు ... చాలా అర్హమైన విజయాన్ని ... టిఆర్ఎస్ భుజాలపై మరిన్ని బాధ్యతలు ... మరింత బాధ్యత వహించారు ..

లక్ష్మి సినిమాలో:

లక్ష్మి సినిమాలో ఒక కామెడీ సీన్ ని ట్రోల్ చేశారు ఎలా

Read more about: twitter
English summary

లగడపాటిని ఒక రేంజ్ లో ఆడుకుంటున్న నెటిజన్లు మీరే చూడండి. | Lagadapati Trolling in Twitter

In Telangana, the TRS party in Telangana has won the elections in the first and foremost elections. After the election campaign, many National Medals have come to power with the TRS party, but the Lagadapati Rajagopal survey, known as our Andhra Octopus, is different from national media organizations.
Story first published: Tuesday, December 11, 2018, 16:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X