For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రేకింగ్ న్యూస్..కెసిఆర్ ప్రమాణస్వీకారంలో సంచలన నిర్ణయాలు ఏంటో తెలుసా?

By girish
|

తెలంగాణ ముందస్తు ఎన్నికల ఫలితాలు చివరికి వచ్చాయి మరికొద్ది గంటలలో ఏ పార్టీ ప్రభుత్వం స్థాపిస్తుందో తెలుస్తుంది. ఎన్నికల బరిలో దిగిన కాంగ్రెస్ ప్రజకూటమి ఇప్పటికే ఇంటి దారి పట్టింది.

కల్వకుంట్ల చంద్రశేఖర్:

కల్వకుంట్ల చంద్రశేఖర్:

ఇక తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి పార్టీ గుర్తు కారు. ప్రస్తుతానికి తెలంగాణ ఎన్నికలలో కార్ స్పీడ్ బాగా పెంచి వేగంగా వెళ్ళుతోంది.

ప్రమాణస్వీకారానికి:

ప్రమాణస్వీకారానికి:

ఇక కెసిఆర్ గారు తన ప్రమాణస్వీకారానికి టైమ్ కూడా ఖరారు చేసుకున్నట్లు సమాచారం. ఇక తనకున్న బాధ్యతలు కూడా తెలుసుకొని ఏమి చేయాలో అని పార్టీలోని సీనియర్ నాయకులతో చేరిస్తున్నారు అని సమాచారం.

మహిళలకి:

మహిళలకి:

గతో తనను విమర్శపాలు చేసిన కొన్ని అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ పనులని తన ప్రమాణస్వీకారం రోజు నుంచే చేయాలి అని అనుకుంటున్నారు అంటా. ఇందులో ప్రధానంగా గత తెలంగాణ క్యాబినెట్ లో మహిళలకి ప్రాధాన్యత ఇవ్వలేదు.

కీలక పదవులని:

కీలక పదవులని:

కేవలం ఒక్కరికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు. ఏది నాలుగు సంవత్సరాల వరకు కెసిఆర్ ని వెంటాడింది. కనుక ఈసారి తమ క్యాబినెట్లో ఉపముఖ్యమంత్రి లేదా హోమ్ శాఖ మంత్రి వంటి కీలక పదవులని ఇవ్వాలి అని అనుకుంటున్నట్లు సమాచారం.

బాల్క సుమన్:

బాల్క సుమన్:

తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తూనే తనతో పాటు ఒక మహిళా చేత ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయిస్తారు అని సమాచారం. ఇక అలాగే విద్యార్థి లోకం కూడా తన పై వ్యతిరేకంగా ఉంది అనే ప్రచారాన్ని తిప్పికొట్టడానికి విద్యార్థి నాయకుడు బాల్క సుమన్ తాను గెలిస్తే ఆయనకు కూడా మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంటుంది అని అంటున్నారు.

చంద్రబాబుని:

చంద్రబాబుని:

ఇక చంద్రబాబుని తిట్టాడడం ద్వారా తెలంగాణాలో సెట్లర్ల మనోభావాలను దెబ్బ తీశారు అని అపవాదాను తొలగించుకొనేందుకు రాజధానిలో గెలిచిన సెట్లర్ ఒకరికి మంత్రి పదవి ఇయ్యనున్నారు.

దళితులను ముఖ్యమంత్రి:

దళితులను ముఖ్యమంత్రి:

ఇక దళితులను ముఖ్యమంత్రి చేస్తాను అని కెసిఆర్ గత ఎన్నికలలో చెప్పారు అది చేయలేదు అని విమర్శలు చేశారు. ఈ విమర్శ నుంచి కూడా బయటపడేందుకు ఎక్కువ మంది దళితులకు పదవులు ఇవ్వడానికి అవకాశం ఉంది అని సమాచారం.

 కెసిఆర్ రెడీ:

కెసిఆర్ రెడీ:

ఇలా తన పై ఉన్న విమర్శలను తాను ప్రమాణస్వీకారం చేసే తొలి రోజే తిప్పికొట్టాలి అని కెసిఆర్ రెడీ అవుతున్నట్లు అలాగే తన ప్రభుత్వాని ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

Read more about: telangana
English summary

బ్రేకింగ్ న్యూస్..కెసిఆర్ ప్రమాణస్వీకారంలో సంచలన నిర్ణయాలు ఏంటో తెలుసా? | KCR Shocking Plans on Oath Day

The Telangana Preliminary Results have finally come to an end and no party will be established within few hours. The Congress, which is in the fray for the election, has already taken the house.
Story first published: Tuesday, December 11, 2018, 12:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X