ఇల్లు కట్టుకునే వారికి గుడ్ న్యూస్ అదేంటో... మీరె చూడండి

గత సంవత్సరం నుంచి పెరుగుతూ వస్తున్న ఐరన్ ధరలు ఈ సారి ధరలు తగ్గుముఖం పట్టాయి.వాస్తవానికి 15 రోజుల క్రితమే ఐరన్ ధరలు తగ్గించారు కానీ రిటైలర్లు గత 4 రోజుల ఉంచే తగ్గించి అమ్ముతున్నారు. ధర అధికంగా ఉన్నప్పుడు కొనుగోలు చేసినప్పుడు నిల్వలు అధిక ధరకే అమ్మి ఇప్పుడు తగ్గిన మేరకు రిటైల్ అమ్మకాలలో ధరలు తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది.

విశాఖ స్టీల్ ప్లాంట్:

విశాఖ స్టీల్ ప్లాంట్:

విశాఖ స్టీల్ ప్లాంట్ ఇతర మేజర్ ప్లాంట్ల ఇనుము ధర టన్ను రూ.54 వేలు నుండి రూ.55 వెల వరకు ఉండగా ఇప్పుడు ప్రస్తుత ధర రూ.52 వేలకు తగ్గింది. మైనర్ ప్లాంట్ల ఐరన్ ధరలు కూడా దిగివచ్చాయి. పాత ధర టన్ను రూ.52 వేలు ఉండగా ఇప్పుడు ధర రూ.49 వేలకు వచ్చింది.

నిర్మాణం:

నిర్మాణం:

ఆన్ సీసన్ కావడం మరో వైపు మోడం వ్యక్తిగత భవనాలు మినహా ప్రభుత్వ పరంగా చేపట్టే పనులు తగ్గడం ఇక సిటీలలో టౌన్లలో అపార్ట్మెంట్ల నిర్మాణం గణనీయంగా తగ్గడం మరి కొన్ని కారణాల వల్ల ఇనుము ధరలు దిగివస్తున్నాయి. ఇక రెండేళ్ల క్రితం దేశీయంగా దొరికే ఐరన్ ఒర్ అధికంగా ఉన్నప్పటికీ చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఐరన్ ఒర్ ధర తక్కువ ఉండడంతో కంపెనీలు ధరలు తగ్గిస్తూ వచ్చాయి.

తగ్గుముఖం:

తగ్గుముఖం:

ఒక దశలో ఐరన్ టన్ను ధర రూ.40 వేలకు దిగివచ్చింది. అయితే ఉత్పత్తి వ్యయం పెరగడం కంపెనీలు సిండికేట్లగా నిలబడడం ద్వారా ఏడాది కాలం నుంచి ఐరన్ టన్ను ధర రూ.15 వేలు పెరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి అయితే ధరలు మరింత తగ్గుతాయా లేదా నిలకడగా ఉంటాయా అంటే ఇప్పుడే చెప్పలేము అని మార్కెట్ వర్గాలు పేరుకొంటున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+