For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అదిరిపోయే ఫీచర్ ని తీసుకొచ్చిన వాట్సప్... యూజర్లకు పండగే పండగ.

By girish
|

ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని వారు ఎవరు ఉండరు ఇక స్మార్ట్ ఫోన్ ఉన్నవారు వాట్సాప్ వాడకుండా ఉండరు. అలాంటి వాట్సాప్ వినియోగదారులకి వాట్సాప్ ఒక కొత్త ఫీచర్ ముందుకు తీసుకొనిరానుంది అది ఏంది అంటే?

 రాత్రి పూట:

రాత్రి పూట:

మనం అందరం రోజులో కనీసం ఒక 12 గంటలు వాట్సాప్ లో ఉంటాం ఇక రాత్రి పూట కూడా వాట్సాప్ వాడుతుంటాము ఇప్పుడు మేము చెప్పే ఈ ఫీచర్ ఎక్కువగా రాత్రిపూట వాట్సాప్ వాడుతున్నవారికోసం ఇక ఆ కొత్త ఫీచర్ ఏంటి అంటే వాట్సాప్ డార్క్ మోడ్.

 డార్క్ మోడ్:

డార్క్ మోడ్:

ఇక ఈ డార్క్ మోడ్ ద్వారా చాలా ఉపయోగాలు ఉంటాయి ఈ డార్క్ మోడ్ లో చాటింగ్ చేసేటప్పుడు కూడా బ్యాటరీ సేవ్ అవుతుంది. ఇక ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ రెండిటిలో కూడా త్వరలో రానుంది. ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు కానీ ఈ నెలలో కానీ లేదా జనవరిలో కానీ మీ స్మార్ట్ ఫోన్లలో ఈ డార్క్ మోడ్ ఫీచర్ వస్తుంది.

డార్క్ మోడ్ వాడడం వల్ల:

డార్క్ మోడ్ వాడడం వల్ల:

ఇక రాత్రి పూట చాటింగ్ చేసేవారు మొబైల్ లో బ్రైట్ నెస్ తగ్గించుకుంటారు. ఇక చీకటిలో చాటింగ్ చేసేటప్పుడు లైటింగ్ కారణంగా మన కళ్ళకి చాలా ఇబ్బందులు వస్తాయి. ఇక ఈ డార్క్ మోడ్ వాడడం వల్ల మన కళ్ళకి అంతగా ఇబ్బంది ఉండదు.

పేస్ బుక్:

పేస్ బుక్:

అలాగే ఇప్పటికే పేస్ బుక్, ట్విట్టర్ , ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ యాప్స్ లో డార్క్ మోడ్ ఉంది.

Read more about: whatsapp
English summary

అదిరిపోయే ఫీచర్ ని తీసుకొచ్చిన వాట్సప్... యూజర్లకు పండగే పండగ. | Whatsapp New Feature

Battery is also saved when chatting in this dark mode. Both Android and IOS are also coming soon. It does not fix the date yet but this smartphone feature comes in your smart phones this month or in January.
Story first published: Monday, December 10, 2018, 11:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X