For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ. 2000 నోటు రద్దు పై సంచలన నీర్ణయం...షాక్ లో ప్రజలు..

By girish
|

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ త్వరలో రూ.2000 నోటును వీటిని కూడా నిషేదిస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో రూ.1000 నోటు తిరిగి మల్లి వాడుకలోకి వస్తుంది అని సమాచారం.

ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో ప్రకారం ఈ నెల ఆఖరి నాటికీ రూ.2000 నోటు రద్దు చేస్తోంది. అందుకు ప్రజలకు కేవలం 10 రోజులు మాత్రమే గడువు ఇవ్వనుంది. అంటే ప్రజలు కేవలం 10 రోజులలో తమ దగ్గర ఉన్న రూ.2000 నోట్లను బ్యాంకులలో జమ చేయాలి.

రూ. 2000 నోటు రద్దు పై సంచలన నీర్ణయం...షాక్ లో ప్రజలు..

ఇక బ్యాంకులు కూడా రూ.50000 విలువ ఉన్న మొత్తం మత్రమే తీసుకుంటాయి. అంటే ఒక్కొక్కరు కేవలం 25 రూ.2000 నోట్లు మాత్రమే జమ చేయజాలుగుతారు అని ఆ వీడియో సందేశంలో ఉంది.

జనవరి 1 నుంచి కొత్త నోటాను ఏటీఎంలలో లోడ్ చేయాలి అని ఆలోచనలో ఉన్నారు అని సమాచారం. ఇది ఆ వీడియో సారాంశం. గత ఏడాది కాలం నుంచి ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

లక్షలమంది దీని షేర్ చేశారు ఈ వార్తల పై కేంద్రం అరుణ్ జెట్లీ స్పందించారు. ప్రస్తుతం రూ.2000 నోట్లను రద్దు చేసే ఆలోచనలో కేంద్రం లేదు అని స్పష్టం చేశారు అలాగే రూ.1000 నోటు తిరిగి వాడుకలోకి తెచ్చే ఉద్దేశం కూడా లేదు అని తేల్చి చెప్పారు.మూలం:వి ట్యూబ్.

Read more about: modi
English summary

రూ. 2000 నోటు రద్దు పై సంచలన నీర్ణయం...షాక్ లో ప్రజలు.. | Rs.2000 note Going to Ban

It is reported that Prime Minister Narendra Modi is also banning the Rs.2,000 note soon. At the same time, information about Rs 1,000 returns will be returned.
Story first published: Monday, December 10, 2018, 12:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X