తగ్గిన పెట్రోల్ ధరలు మీరే చూడండి
దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు సోమవారం (డిసెంబరు 10) కూడా తగ్గాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర 24 పైసలు తగ్గి రూ.70.31 కి చేరగా.. డీజిల్ ధర 27 పైసలు తగ్గి రూ.64.82 గా ఉంది. ఇక వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోలు ధర 23 పైసలు తగ్గి రూ.75.90 ఉండగా.. డీజిల్ ధర 29 పైసలు తగ్గి రూ.67.81 గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ 62.11 డాలర్ల వద్ద ఉండగా.. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర 52.60 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైదరాబాద్లో పెట్రోల్ ధర 25 పైసలు తగ్గి రూ.74.54 ఉండగా.. డీజిల్ ధర 30 పైసలు తగ్గి రూ.70.41 గా ఉంది. విజయవాడలో పెట్రోల్ ధర 24 పైసలు తగ్గి రూ.74.04 ఉండగా.. డీజిల్ ధర 28 పైసలు తగ్గి రూ.69.55 వద్ద కొనసాగుతోంది.
డిసెంబరు 10న దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు:
నగరం
పెట్రోలు
ధర
(లీటర్)
డీజిల్
ధర
(లీటర్)
ఢిల్లీ
₹
70.31
₹
64.82
ముంబయి
₹
75.90
₹
67.81
కోల్కతా
₹
72.37
₹
66.55
చెన్నై
₹
72.98
₹
68.47
బెంగళూరు
₹
70.85
₹
65.15
హైదరాబాద్
₹
74.54
₹
70.41
విజయవాడ
₹
74.04
₹
69.55