జియో కి షాక్ ఇచ్చిన గూగుల్ త్వరలో...
టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ఇక ముందు నుంచి కష్టాలు పాడబోతోందా? అన్ని టెలికాం కంపెనీలకు షాక్ ఇచ్చిన జియో క్రేజ్ పడిపోబోనుందా? అసలు ఏంటో ఈ కథ మీరే చూడండి.

అసలు కథ:
అసలు కథ ఏంటి అంటే రిలయన్స్ జియో కి షాక్ ఇవ్వడానికి గూగుల్ సంస్థ రెడీ అవుతోంది. ఎలాగా అంటే జియో ఫోన్ కి పోటీగా గూగుల్ విజ్ ఫోన్ పేరుతో ఒక ఫీచర్ ఫోన్ మనముందుకు తీసుకురాబోతోంది.

ఇండోనేసియాలో:
ఇండోనేసియాలో ఇటీవల జరిగిన ఈ కారిక్రమంలో ఈ ఫోన్ ఆవిష్కరించింది. జియో ఫోన్ లాగే ఏది కూడా కై ఐఓఎస్ తోనే పని చేస్తుంది . ఇక గూగుల్ అసిస్టెంట్, గూగుల్ మ్యాప్స్ మరియు గూగుల్ సెర్చ్ వంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇక ఇండోనేషియా లో ఈ ఫోన్ ధర. 99 వేలు

భారతదేశంలో:
ఇక మన భారతదేశంలో మన కరెన్సీ ప్రకారం దీని విలువ రూ.500 రూపాయిలు. అయితే ఇక్కడే ఒక చిన్న మెలిక ఉంది ఈ ఫోన్ మన ఇండియాలో ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు అని ఇంకా గూగుల్ ప్రకటించలేదు. కై ఓస్ తో ఉన్న ఫోన్ 4G ఫోన్ కు సపోర్ట్ చేస్తుంది. ఇక జియో ఫోన్ లాగా అన్ని ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

జియో ఫోన్లు:
క్వాల్ కమ్, ఎం ఎస్ ఎం 8905 చిప్ సెట్,వైఫై, జి పి ఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఇక జులై 2017 న కియో ఆధారిత జియో ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. ఓ ఎస్ మార్కెట్ లో ఇవి 15 శాతం వాటా సొంతం చేసుకున్నాయి. కై ఓస్ కోసం వాట్సాప్ ప్రధానంగా ఒక అప్లికేషన్ సొంతం చేసుకొంది. గూగుల్ కూడా కై ఓస్ తో పని చేసే యూట్యూబ్ యాప్ తయారు చేస్తోంది.

నోకియా:
ఇక జియో ని పక్కన పెడితే మనందరికీ తెలిసిన నోకియా కంపెనీ కూడా కై ఓస్ తో పని చేసే ఒక మొబైల్ లాంచ్ చేసింది అదే నోకియా 8110 ఇటీవల విడుదల చేసింది.


Click it and Unblock the Notifications