తాజాగా తెలంగాణలో ఎన్నికలు ముగిసాయి ఇప్పుడు అంతా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల చుట్టూ తిరుగుతున్నాయి. ఇక రాజకీయ పార్టీలు ఎవరిఎవరి పార్టీ పనిలో ఉన్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్. జగన్ గారి పార్టీలో చాలామంది చేరుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో:
ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతి పక్షం వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చాలా ప్రయత్నిస్తున్నారు అందుకే ఇప్పటికే అయన పాదయాత్ర కూడా చేస్తున్నారు.

నారా చంద్రబాబు నాయుడు:
మరో పక్క అధికార పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా తన వ్యూహాలకు పదును పెడుతూ జగన్ వేసే ఎత్తులకు పైఎత్తు వేస్తున్నాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్:
ఇది ఎలా ఉండగా ఇప్పుడుఎప్పుడు ప్రజలలో ఆదరణ దక్కుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కూడా తనదయిన స్టైల్లో దూసుకుపోతున్నాడు. తాను కూడా ప్రజా పోరాట యాత్ర చేస్తున్నాడు.

రెండు పార్టీ కార్యకర్తలు:
తాజాగా వైస్సార్ పార్టీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ పైవిమర్శలు చేసుకుంటున్నారు . రెండు పార్టీ కార్యకర్తలు నువ్వు అంటే నువ్వు అని తిట్టుకుంటున్నారు.

గెలుపు గుర్రాల కోసం:
ఇంతకీ అసలు ఎందుకు ఇదిఅంతా చెబుతున్నాము అంటే వైస్సార్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతానికి తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నాడు అక్కడ తన పార్టీకి కావలసిన గెలుపు గుర్రాల కోసం వేతుకుతున్నాడు అని వార్తలు వస్తున్నాయి.

లలిత జువెర్ల్లెర్స్:
దీనిలో భాగంగా లలిత జువెర్ల్లెర్స్ అధినేత కిరణ్ కుమార్ కి ;పార్టీ టికెట్ ఇవ్వాలి అని జగన్ అనుకుంటున్నాడు అంటా ఎందుకంటే కిరణ్ కుమార్ కస్టపడి పైకి వచ్చాడు అని పార్టీ టికెట్ ఇస్తే తప్పకుండా గెలుస్తాడు అని జగన్ అనుకుంటున్నాడు అంటా. అందుకే పాదయాత్రలో ఉన్న జగన్ అతనిని పిలిపించి మాట్లాడాడు అని సమాచారం.

కిరణ్ కుమార్ వివరాలు:
లలిత బంగారు దుకాణం ఓనర్ కిరణ్ కుమార్ దదాపు వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయం కావడంతో కిరణ్ కుమార్ వివరాలు మీకోసం.

రాజస్థాన్లో:
కిరణ్ కుమార్ రాజస్థాన్లో పుట్టాడు కానీ బంగారం నగల ఆభరణాల కోసం వారి కుటుంబం నెల్లూరు రావడం జరిగింది. అయితే వీరు చాలా పేదవారు కావడంతో ఎవరిదగ్గర అయిన పనికి పోవాలి అనుకున్నాడు. కానీ ఎవ్వరు పని ఇవ్వకపోవడంతో తన తల్లి రెండ్జు గాజులు తీసుకోని వాటిని కరిగించి కొత్తకొత్త డిజైన్లు చేసాడు.

18 గంటలు:
చేసిన ఆ డిజైన్లని చెన్నైలో ఉన్న లలిత బంగారు దుకాణ ఓనర్కి చూపించాడు. ఆ బంగారు డిజైన్లు ఓనర్ కి నచ్చి తనకి ఇంకా ఎలా డిజైన్లు వేయమని ఇచ్చాడు. ప్రతిరోజు 18 గంటలు పని చేసి రకరకాలు డిజైన్లు చేసాడు కిరణ్ కుమార్.

1999 లో:
అప్పటినుంచి ఆ డిసిన్లకోసం ప్రజలు లలిత బంగారు దుకాణంకి క్యూలు కట్టడడంతో కిరణ్ కుమార్ బాగా డబ్బులు సంపాదించాడు. 1999 లో లలిత బంగారు దుకాణం నష్టాలు రావడంతో మూసేస్తున్నారు అని తెల్సుకుని కిరణ్ కుమార్.

దుకాణం హ్యాండ్ ఓవర్:
తనకు అన్నం పెట్టిన లలిత బంగారు దుకాణం ఇప్పుడు మూసేస్తుంటే బాధపడి తాను సంపాదించుకున్న డబ్బు అంత ఇచ్చి లలిత బంగారు దుకాణం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు.

సౌత్ ఇండియాలో:
తన తెలివితేటలతో నష్టాలలో ఉన్న దుకాణాన్ని లాభాలబాట పట్టించాడు అంతే కాకుండా సౌత్ ఇండియాలో 12 బ్రాంచీలు ఓపెన్ చేసాడు.చిన్న కంపనీగా ఉన్న లలిత బంగారు దుకాణం ఇప్పుడు రూ.10 వేల కోట్లు టర్న్ ఓవర్ చేస్తోంది.

సొంత ఊరిని:
కిరణ్ కుమార్ ఎంత సంపాదించిన తన సొంత ఊరిని మర్చిపోలేదు తన సొంత ఊరిలో అనేక స్కూల్లు కట్టించాడు. అనేక స్వచ్చంధ సంస్థలకి తన విరాళాన్ని ఇచ్చి తన దయాహృదయం చట్టుకున్నాడు.

టికెట్ ఇస్తే:
పొట్ట కుట్టికోసం రాజస్థాన్ నుంచి వచ్చి కస్టపడి ఇంత స్థాయికి వచ్చిన కిరణ్ కుమార్ కి టికెట్ ఇస్తే గెలవడం ఖాయం అని జగన్ అనుకుంటున్నాడు అంటా. నేడో రేపో వైఎస్అర్ కాంగ్రెస్ పార్ట్ లోకి కిరణ్ కుమార్ చేరుతున్నాడు అని సమాచారం.

ప్రతిపక్షంలో:
ఆలా చేరితే జగన్ ముఖ్యమంత్రి అవడం ఖాయం అంటున్నారు ఎందుకంటే కష్టాలో ఉన్న లలిత బంగారు దుకాణం ఇంత పెద్ద స్థాయికి తెచ్చిన కిరణ్ కుమార్ ప్రతిపక్షంలో ఉంది అష్టకష్టాలు పడుతున్న జగన్ ని బిజినెస్ లో రచించిన వ్యూహాలని ఇక్కడ కూడా వాడి జగన్ ని గట్టికిస్తాడు అని అనుకుంటున్నారు.

కార్యకర్తలు:
కాబ్బటి కిరణ్ కుమార్ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి చేరితే జగన్ ముఖ్యమంత్రి ఖాయం అని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆనుతున్నారు చూడాలి ఇది ఎంత వరకు నిజం అవుతోందో!
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications