For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో కీలక కంపెనీ మీరే చూడండి.

By girish
|

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ఒక కంపెనీ రావాలి అంటే హైదరాబాద్ కు వచ్చేవి మరి రాష్ట్రము విడిపోయాక తెలంగాణలో కంపెనీలు అలాగే ఉన్నాయి కానీ అనాధగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కి ఒక కంపెనీ కూడా లేదు.

కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో వచ్చిన కియా మోటార్స్ కంపెనీ వచ్చింది. ఒక కియా మోటార్స్ వచ్చాక మరికొన్ని కంపెనీలు రావడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.ఆ వివరాలు ఏంటో చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో కీలక కంపెనీ మీరే చూడండి.

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్ తో ఏపీ సర్కార్ కీలక ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా అమరావతిలోని సచివాలయం వద్ద ఈ రోజు కంపెనీ ప్రతినిధుల సమక్షంలో కియా ఎలక్ట్రిక్ కార్లను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కారును నడిపిన చంద్రబాబు..కియా కారు చాలా సౌకర్యవంతంగా ఉందని చెప్పారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కియా మోటార్స్ రాకతో అనంతపురం జిల్లా రూపురేఖలు మారిపోతాయని వెల్లడించారు. అనంతపురం ప్లాంటులో తొలి కారు వచ్చే ఏడాది జనవరిలో బయటకు వస్తుందన్నారు . కియా కంపెనీ ఇక్కడ తయారుచేసే కార్లలో 90 శాతం దేశీయంగా అమ్ముతారనీ, మిగిలిన 10 శాతం కార్లను విదేశాలకు ఎగుమతి చేస్తారని వెల్లడించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ విద్యుత్ చవకగా మారేందుకు సౌర విద్యుత్ ఒక్కో యూనిట్ రూ.1.50కే లభ్యమయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. పర్యావరణహితమైన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతున్నామన్నారు.

కియా మోటర్ ప్రతినిధి మాట్లాడతూ కియా కార్లకు ప్రత్యేక ఉందన్నారు. విద్యత్ తో నడిచే కారుకు ఓసారి చార్జింగ్ పెడితే 455 కిలోమీటర్లు దూసుకెళ్లవచ్చుని పేర్కొన్నారు. దీన్ని జనవరిలో మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు

Read more about: chandrababu naidu
English summary

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో కీలక కంపెనీ మీరే చూడండి. | New Company Coming to Andhrapradesh

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ఒక కంపెనీ రావాలి అంటే హైదరాబాద్ కు వచ్చేవి మరి రాష్ట్రము విడిపోయాక తెలంగాణలో కంపెనీలు అలాగే ఉన్నాయి కానీ అనాధగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కి ఒక కంపెనీ కూడా లేదు.కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో వచ్చిన కియా మోటార్స్ కంపెనీ వచ్చింది. ఒక కియా మోటార్స్ వచ్చాక మరికొన్ని కంపెనీలు రావడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.ఆ వివరాలు ఏంటో చూద్దాం.ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్ తో ఏపీ సర్కార్ కీలక ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా అమరావతిలోని సచివాలయం వద్ద ఈ రోజు కంపెనీ ప్రతినిధుల సమక్షంలో కియా ఎలక్ట్రిక్ కార్లను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కారును నడిపిన చంద్రబాబు..కియా కారు చాలా సౌకర్యవంతంగా ఉందని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ఒక కంపెనీ రావాలి అంటే హైదరాబాద్ కు వచ్చేవి మరి రాష్ట్రము విడిపోయాక తెలంగాణలో కంపెనీలు అలాగే ఉన్నాయి కానీ అనాధగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కి ఒక కంపెనీ కూడా లేదు.కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో వచ్చిన కియా మోటార్స్ కంపెనీ వచ్చింది. ఒక కియా మోటార్స్ వచ్చాక మరికొన్ని కంపెనీలు రావడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.ఆ వివరాలు ఏంటో చూద్దాం.ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్ తో ఏపీ సర్కార్ కీలక ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా అమరావతిలోని సచివాలయం వద్ద ఈ రోజు కంపెనీ ప్రతినిధుల సమక్షంలో కియా ఎలక్ట్రిక్ కార్లను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కారును నడిపిన చంద్రబాబు..కియా కారు చాలా సౌకర్యవంతంగా ఉందని చెప్పారు.
Story first published: Friday, December 7, 2018, 14:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X