గురువారం నాడు పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి.పెట్రోల్ పై 39-42 పైసలు చొప్పున ధరలు తగ్గాయి అదేవిదంగా డీజిల్ ధరలు 42 నుంచి 46 పైసలు పడిపోయాయి.
న్యూఢిల్లీ: గురువారం నాడు పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి.పెట్రోల్ పై 39-42 పైసలు చొప్పున ధరలు తగ్గాయి అదేవిదంగా డీజిల్ ధరలు 42 నుంచి 46 పైసలు పడిపోయాయి. గురువారం దరల తగ్గింపు తరువాత, జాతీయ రాజధాని ఢిల్లీలోని బ్రాండెడ్ పెట్రోల్ ధర బుధవారంతో పోల్చుకుంటే 40 పైసలు తగ్గించి రూ.71.32 రూపాయల వద్ద ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెబ్సైట్లో లభించిన సమాచారం ప్రకారం ఢిల్లీలో డీజిల్ ధర 43 పైసలు తగ్గి రూ.65.96 రూపాయలకు చేరుకుంది.

ముంబయిలో పెట్రోలు ధర రూ.76.90 రూపాయల వద్ద విక్రయించింది ఇది బుధవారం నాడు రూ..77.29 రూపాయలు గా ఉంది.డీజిల్ 46 పైసలు తగ్గి రూ.69.09 వద్ద ఉంది.
చెన్నై, కోల్‌కతా వంటి ఇతర మెట్రో నగరాల్లో పెట్రోల్ ధర రూ.73.99 రూపాయలు, రూ.73.36 రూపాయల వద్ద విక్రయించగా, ఈ నగరాల్లో డీజిల్ రూ.69.63 రూపాయలు, రూ.67.63 రూపాయల ధర ఉంది.
పెట్రోలు, డీజిల్ ధరలు గురువారం తగ్గాయి.అంతర్జాతీయ ముడి ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. గురువారం బ్రెంట్ క్రూడ్ భవిష్యత్తు ఆసియా మార్కెట్లో బ్యారెల్ సుమారు 61 డాలర్లుగా ఉంది, దాదాపు 0.50 శాతం తగ్గింది. చమురు ధరలు గురువారం బలహీనమైన స్టాక్ మార్కెట్లతో పాటు పడిపోయాయి. అయితే అక్టోబర్ నుంచి ముడి చమురు ధరలు 30 శాతం తగ్గిపోయాయని తెలిపింది.
నోయిడాలో పెట్రోల్ ధర 33 పైసలు, డీజిల్ 38 పైసలు తగ్గి రూ.71.03 రూపాయలు మరియు రూ .65.14 చొప్పున నమోదయ్యాయి.
ఇటీవల ఇంధనం ధరలు తగ్గుముఖం పట్టడంతో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుండగా, భారతీయ కరెన్సీ రూపాయి విలువ కూడా ఇంతకుముందు పెరిగింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications