ఇప్పుడు టాలీవుడ్ యూత్ స్టార్ విజయ్ దేవరకొండ మొన్న పెళ్లి చూపులు, నిన్న అర్జున్ రెడ్డి నేడు గీత గోవిందం ఇలా వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ఈ కుర్ర హీరో మరో రికార్డు కొట్టేసాడు.

ఫోర్బ్స్ కంపెనీ:
అది ఏంటి అంటే భారతీయ సెలబ్రిటీ సంపన్నుల జాబితాలో చేరిపోయాడు. ఇక సెలబ్రిటీ జాబితాను ఫోర్బ్స్ కంపెనీ ప్రతి ఏటా విడుదల చేస్తుంది. 2018 గాను తాజాగా సంపన్నుల లిస్ట్ విడుదల చేసింది ఫోర్బ్స్.

విజయ్ దేవరకొండ:
ఇందులో మన టాలీవుడ్ యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండకి 72 వ స్థానం దక్కింది. అతడు సంవత్సరానికి రూ.14 కోట్లు సంపాదిస్తున్నాడు అని ఫోర్బ్స్ తెలిపింది. రామ్ చరణ్ తో కలిసి 72 వ స్థానంలో విజయ్ దేవరకొండ అతి తక్కువ సినిమాలు చేసి ఎక్కువ పేరు తెచ్చుకున్న భారతీయ సెలబ్రిటీగా విజయ దేవరకొండ ఘనత సాధించాడు.

కమల్ హాసన్:
ఫోర్బ్స్ జాబితాలో టాప్ 100 లో ర్యాంక్ దక్కిచుకున్న అతి చిన్న సౌత్ ఇండియన్ హీరో విజయ దేవరకొండనే ఇక విజయదేవరకొండ కంటే ముందు 71 వ స్థానంలో కమలహాసన్ 70 వ స్థానంలో రాంచరణ్ ఉన్నారు.

సల్మాన్ ఖాన్:
ఇక ఫోర్బ్స్ విడుదల చేసిన రిచెస్ట్ సెలబ్రిటీ జాబితాలో రూ.253 కోట్లతో మొదటి స్థానంలో సల్మాన్ ఖాన్ ఉన్నాడు, ఇక రెండో స్థానంలో రూ. 228 .09 కోట్లతో ఇండియన్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు.ఇక రూ.185 కోట్లతో అక్షయ్ కుమార్ మూడోవ స్థానంలో ఉన్నాడు.

దీపికా పదుకొనె:
ఎక్కువ సంపాదించే హీరోయిన్ గా దీపికా పదుకొనె సంపాదించింది. ఎక్కువ సంపాదించే డైరెక్టర్ గా మన తెలుగు డైరెక్టర్ కొరటాల శివ రూ.20 కోట్లతో ౩౦ వ స్థానంలో ఉన్నాడు. ఇక టాప్ టెన్ లో ఉన్న మిగతా సెలెబ్రిటీల వివరాలు చూద్దాం.

టాప్ టెన్ లో:
- మహేంద్ర సింగ్ ధోని : రూ. 101 .77 కోట్లు
- అమిర్ ఖాన్ : రూ.97 .5 కోట్లు
- అమితాబ్ బచ్చన్ : రూ.91 .7 కోట్లు
- రణవీర్ సింగ్: రూ.84 .67 కోట్లు
- సచిన్ టెండూల్కర్ : రూ.80 కోట్లు
- అజయ్ దేవగన్ : రూ.74 .5 కోట్లు
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications