ఈ-పాన్ కార్డు దరఖాస్తు కోసం కేవలం 4 గంటలు మాత్రమే ఉంది! త్వరపడండి.

ఈరోజుల్లో మన భారత దేశంలో పాన్ కార్డు మరియు ఆధార్ కార్డు ప్రజలందరికి చాలా ప్రధానమైన కార్డు. ఇప్పుడు మనం పాన్ కార్డు గురించి తెలుసుకుందాం. పాత రోజుల్లో పాన్ కార్డు పొందాలి అంటే చాలా కష్టం. కానీ ఈరోజుల్లో పాన్ కార్డు పొందడం చాలా ఈజీ మీరు పాన్ కార్డు కోసం వేచి చూడనవసరం లేదు ఎందుకు అంటే అది ఇప్పుడు కొన్ని గంటలలో మీ దగ్గరికి వస్తుంది.

ఇక ఈ పాన్ కార్డును బ్యాంకు అకౌంట్ తెరవడం కోసం అలాగే ఆదాయం పన్ను కట్టడం కోసం మరియు పన్ను రిటర్న్ దాఖలు చేయడం కోసం మీకు ఇచ్చిన పాన్ కార్డు నెంబర్ వాడుతారు. అలాగే ఆస్థి కొనుగోలు చేసినప్పుడు పెద్ద మొత్తంలో లావాదేవీలు చేసినప్పుడు ఈ పాన్ కార్డును వాడుతారు. కానీ ప్రభుత్వం ఇప్పుడు ప్రజలకు కొత్త పాన్ కార్డు పద్ధతి కొత్తగా ముందుకు తీసుకొచ్చింది అదే ఈ-పాన్ కార్డు.

ఇక ఈ-పాన్ కార్డు దరఖాస్తు కోసం కేవలం 4 గంటలు:

ఇక ఈ-పాన్ కార్డు దరఖాస్తు కోసం కేవలం 4 గంటలు:

CBDT ఛైర్మన్ సుశీల్ చంద్ర, డైరెక్ట్ టాక్స్ సెంట్రల్ బోర్డ్ అయన మాట్లాడుతూ దేశంలో ఉన్న ప్రజలు అందరు ఈ-పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి అని దానికోసం ఇంక కేవలం 4 గంటలు మాత్రమే ఉంది అని తెలిపారు.

CBDT 2017 లో E-PAN సౌకర్యం ప్రారంభించింది:

CBDT 2017 లో E-PAN సౌకర్యం ప్రారంభించింది:

2017 ఏప్రిల్లో, CBDT ఇ-పాన్ సదుపాయాన్ని ప్రారంభించింది. ఈ క్రింద, PAN కార్డు యొక్క మృదువైన కాపీని PDF ఫార్మాట్ లో ఇ-మెయిల్ ద్వారా ప్రతి అభ్యర్థికి పంపబడుతుంది. దరఖాస్తుదారుడు తన ఇ-మెయిల్ ID నుండి e-PAN ను డౌన్లోడ్ చేయడం ద్వారా కూడా దాన్ని ఉపయోగించవచ్చు.

శాశ్వత ఖాతా సంఖ్య అంటే ఏమిటి?

శాశ్వత ఖాతా సంఖ్య అంటే ఏమిటి?

PAN అనేది శాశ్వత ఖాతా నంబర్ 10 అక్షరం యొక్క ఆల్ఫాన్యూమెరిక్ సంఖ్య అని అందరికి తెలుసు ఆదాయపు పన్ను చెల్లింపుదారుల నుండి పన్ను శాఖ సమాచారం పొందుతుంది. పాన్ కార్డు సహాయంతో ప్రభుత్వం పౌరుల ఆర్థిక రికార్డులను ఉంచుతుంది.పాన్ కార్డు లో 10 అక్షరాల సంఖ్యను నమోదు చేస్తుంది, దీని ద్వారా ఎవరైనా పెద్ద ఆర్థిక కార్యకలాపాలు గుర్తించవచ్చు. పెద్ద ఆర్థిక లావాదేవీలను పూరించడం మరియు ఆదాయ పన్ను రాబడిని నింపడం వంటి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు.

ఇక ఈ-పాన్ కార్డు కోసం ఎలా అప్లై చేయాలి:

ఇక ఈ-పాన్ కార్డు కోసం ఎలా అప్లై చేయాలి:

ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు ఉంటే అది మీ మొబైల్ నెంబర్ కి లింక్ అయివుంటే చాలు మీరు ఈ-పాన్ కార్డు కు అప్లై చేసుకోవచ్చు ఇన్కమ్ టాక్స్ వెబ్ సైట్ లోకి వెళ్లి ఇక KYC కూడా మీకు OTP ద్వారా మీరు ఆధార్ కార్డుకు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ ద్వారా చేసుకోవచ్చు.

మద్దతు పత్రాలను అందించాల్సిన అవసరం లేకుండా, ఇ-పాన్ ఆధార్ డేటాబేస్ నుండి సేకరించిన సమాచారం ఆధారంగా జారీ చేయబడుతుంది. కానీ ఎక్కడ మీరు ప్రధానంగా చేయవలసిన పనులు ఏంటి అంటే మీ సంతకం మరియు మీ ఫోటోలు అప్ లోడ్ చేయాలి ఈ-పాన్ కార్డు భౌతికంగా లభించదు.

అసలు ఈ-పాన్ కార్డు అంటే ఏంటి?

అసలు ఈ-పాన్ కార్డు అంటే ఏంటి?

అసలు ఈ- పాన్ కార్డు అంటే ఇది ఒక ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లో జారీ చేసిన డిజిటల్ సంతకంతో తయారు చేయబడిన ఒక కార్డు.ఇక ఇది జూన్ 29 నుంచి అమలులోకి వచ్చింది. ఇక మాములు పాన్ కార్డు కావాలి అంటే కొన్ని పత్రాలు సమర్పించాలిసి ఉంటుంది. ఇక ఈ-కార్డు ఉచితంగా వస్తుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+