For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓటుకు స్మార్ట్ ఫోన్...తెలంగాణ నాయకుల సరికొత్త ప్లాన్! మీరు తెలుసుకోండి.

By girish
|

ఇక కేవలం రెండు రోజుల్లో తెలంగాణ ఎన్నికల ప్రచారం ఐపోయితుంది. ప్రచారం ముగిసిన ఒక మూడు లేదా నాలుగు రోజుల తర్వాత తెలంగాణ లో ఉన్న రాజకీయ పార్టీల జాతకం అందరికి తెలిసిపోతుంది. దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి ద్రుష్టి తెలంగాణ ఎన్నికలవైపు ఉన్నాయి దేశం లో ఉన్న నాయకులు అంత తెలంగాణలో తిష్ట వేశారు.

 ఓటర్లని:

ఓటర్లని:

ఇక రెండు రోజులో ఎన్నికల ప్రచారం ముగుస్తుండడంతో ఓటర్లను ఆకట్టుకొనేందుకు ప్రతి రాజకీయ పార్టీ నాయకులు ఓటర్లని గిఫ్ట్ లతో అక్కటుకుంటున్నాడు. తాము నమ్ముకున్న దగ్గరి అనుచరులకు 200 ఓట్ల టార్గెట్ పెట్టి భారీగా కానుకలను ఇస్తున్నారు.

యువతని:

యువతని:

ఇక గత ఎన్నికలలో క్రికెట్ కిట్లు ఇచ్చి యువతని ఆకర్షించిన నాయకులు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లతో అక్కటుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. దింతో గల్లీ నాయకుల పంట పండుతోంది.

 వేలాది స్మార్ట్ సెల్ ఫోన్ల:

వేలాది స్మార్ట్ సెల్ ఫోన్ల:

ఇక ఏది ఎక్కువగా తెలంగాణ రాష్ట్రము హైదరాబాద్ లో ఉంది, ఎక్కడ దాదాపు 6 నుండి 7 నియోగకవర్గాలలో వేలాది స్మార్ట్ సెల్ ఫోన్ల పంపిణీని జరుగుతోంది. ఇక ఇలా వేలాది స్మార్ట్ ఫోన్ ఒకేసారి ఇస్తే అధికారులకి అనుమానం వస్తుంది అని అనుచరులకు డబ్బు ఇచ్చి వారితోనే ఆన్ లైన్ లో స్మార్ట్ ఫోన్లు బుక్ చేయిస్తున్నారు.

గల్లీ లోని పెద్ద లీడర్లకు:

గల్లీ లోని పెద్ద లీడర్లకు:

తమ సొంత కార్యకర్తలకు కాకుండా ఇతర పార్టీలో కూడా పేరు ఉన్న కార్యకర్తలకు కూడా స్మార్ట్ ఫోన్ తో పాటు రూ.50 వేలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.గల్లీ లోని పెద్ద లీడర్లకు రూ.5 లక్షల నుండి రూ.15 లక్షల వరకు ఎన్నికల నిర్వాణం ఖర్చులకి నగదు ఇచ్చిన్నట్లు తెలుస్తోంది.

 నాయకుల జాతకాలు:

నాయకుల జాతకాలు:

ఇక వారము, పది రోజుల తర్వాత తెలంగాణ రాజకీయ నాయకుల జాతకాలు తెలంగాణ ఓటర్లు తేల్చనున్నారు. చూద్దాం ఏమి అవుతోందో.

Read more about: money
English summary

ఓటుకు స్మార్ట్ ఫోన్...తెలంగాణ నాయకుల సరికొత్త ప్లాన్! మీరు తెలుసుకోండి. | Smart Phone For Each Vote in Telangana

The Telangana electoral campaign will last only in two days. A three or four days after the end of the campaign, all the political parties in Telangana are familiar with the horoscope. All over the country are now on the Telangana election and the leaders in the country are in the Telangana region.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X